Vijayawada city grater problems

vijayawada city grater problems, rajamandry, warangal, guntur, nelloor, vijayawada grater city, political leaders, bezawada, villages, government,

vijayawada city grater problems

విజయవాడకు గ్రేటర్ కష్టాలు?

Posted: 05/02/2013 03:43 PM IST
Vijayawada city grater problems

 

రాజమండ్రి, వరంగల్ , గుంటూరు , నెల్లూరు ఇవన్నీ విజయవాడ కంటే తక్కువ జనాబా ఉన్నా, ఎక్కువ విస్తీర్ణం ఉన్న నగరాలుగా మారాయి. ఇటీవల వీటిని మరింత విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ విజయవాడ నగరం పై మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పైగా ఇక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సొంత అవసరాల కోసమే మహానగరం ప్రతిపాదనను వ్యతిరేసిస్తుండడంతో ప్రభుత్వం దీన్ని పక్కన పెడుతోంది. గ్రామల్లో ప్రస్తుతం పాలకవర్గాలు లేనందున, వాటి నుంచి తీర్మానాలు తెప్పించి నగరంలో విలీనం చేయడం సులభం. అందుకే దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు ఇటీవల ప్రభుత్వానికి విన్నవించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more