School syllabus change

school syllabus, school syllabus change, school syllabus for children, school syllabus, school students, high schools, syllabus, andhra pradesh education, govt schools

school syllabus change

4.gif

Posted: 12/30/2012 01:53 PM IST
School syllabus change

cy

       పిల్లలూ....  వచ్చే విద్యాసంవత్సరం నుంచి 4, 5, 8, 9 తరగతులకు కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి పాఠ్యపుస్తకాల రచయిత ఉండేటి ఆనందకుమార్ తెలిపారు. పాఠ్యపుస్తకాల రచనలో స్థానిక అంశాలకు అధిక ప్రాధాన్యం కోసం ఆయన  క్రిష్టాజిల్లాలోని పలు మండలాల్లో పర్యటించారు.
       ఇంకా, తూర్పుగోదావరి జిల్లాలో కోరంగి మడ అడవులు, అమలాపురం కిమ్స్ ఆస్పత్రి, విలసవిల్లి, బండార్లంక చేనేత పరిశ్రమలను సందర్శించారు. 2011లో రూపొందించిన నూతన రాష్ట్ర విద్యాప్రణాళిక చట్టం ఆధారంగా 2013లో 4,5,8,9 తరగతులకు కొత్త పాఠ్యపుస్తకాలు మారుతున్నాయన్నారు. కొత్త పాఠ్యపుస్తకాల రూపకల్పనలో స్థానిక అంశాలకు అధికప్రాధాన్యమిస్తామన్నారు.
          కోరంగి అభయారణ్యం, కిమ్స్ మెడికల్ కళాశాల, విలసవిల్లి చేనేత పరిశ్రమలకు సంబంధించిన అంశాలను ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పొందుపరుస్తామన్నారు. పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర ప్రజల చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, పరిపాలనా విభాగాలు, వివిధ కళలపై పాఠాలను పొందుపరుస్తామని ఆనంద్ వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vro raped his assistant
Tenali international film festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more