grideview grideview
  • Oct 07, 03:20 PM

    అన్నపూర్ణాదేవి అలంకారంలో కనకదుర్గ-తోపులాట

    కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర విభజనపై రోజుకో మాట మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలో ఈరోజు సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..గత 67 రోజులుగా సీమాంధ్ర...

  • Oct 05, 02:55 AM

    ప్రైవేటు ఆసుపత్రులు బంద్-పోలీసులు బెదిరిస్తున్నారు

    ప్రైవేటు ఆసుపత్రులు బంద్.. సీమాంధ్రలోని ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించకుండానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్ ప్రవేశ పెట్టడం వల్ల సీమాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సీమాంధ్రలోని ప్రైవేటు ఆసుపత్రుల బంద్ పాటిస్తున్నట్లు సమైక్యాంధ్ర వైద్యుల జేఏసీ పేర్కొంది....

  • Oct 04, 03:50 PM

    విటిపిఎస్ లో నిలిచిన విద్యుదుత్పత్తి-లాయర్ల ఆందోళన

    కృష్ణా జిల్లా విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ లో తాళ్లపల్లి ఫీడర్ 7వ యూనిట్ లో ఈరోజు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం పునరుద్దరణకు ఎంత సమయం పడుతుందో తెలియదని...

  • Oct 03, 06:06 AM

    ఇంద్రకీలాద్రిపై కోట్లు స్వాహా-కలుపుమొక్కలను ఏరేయాలి:బాబు

    విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై గత ఏడాది జరిగిన దసరా ఉత్సవాలలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. 2007 నుంచి 2011 వరకు ముందుగా రూపొందించిన అంచనాల కన్నా ఖర్చు తక్కవగా ఉండగా 2012లో మాత్రం రూపొందించిన అంచనాల కన్నా మూడు రెట్లు అధికంగా ఖర్చు...

  • Oct 02, 05:50 AM

    పనబాక సమైక్య సెగ- వివాదంలో ఎయిర్ పోర్టు

    గుడివాడలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మికి సమైక్య సెగ తగిలింది. గుడివాడ పర్యటనకు వచ్చిన ఆమెను సమైక్యవాదులు అడ్డుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చొరవ తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు.   వివాదంలో ఎయిర్ పోర్టు...

  • Sep 30, 03:46 PM

    రాష్ట్రాన్ని విభజిస్తే వందేళ్లు వెనక్కే.

    రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమైక్యవాదులు ఆందోళనలు ఉధృతంగా కొనసాగిస్తున్నారు. మానవహారాలు, వంటావార్పులు, వినూత్న నిరసనలు 62వ రోజూ జిల్లా అంతటా కొనసాగాయి. 13 జిల్లాల రవాణా ఉద్యోగుల జేఏసీ విజయవాడలో సమావేశమై ఉద్యమాన్ని ఉధృతం...

  • Sep 26, 12:25 PM

    కాంగ్రెస్ ఎప్పుడూ అన్యాయం-విజయవాడలో నిర్ణయం

    తెలుగు వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. ఆయన ఈరోజు విజయవాడలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ను విడదీయాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో...

  • Sep 23, 12:08 PM

    వినేని 72 గంటల దీక్ష- లగడపాటికి తాకిన సెగ

    సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ నేత దేవినేని చంద్రశేఖర్ ఈరోజు 72 గంటల దీక్షకు దిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, గద్దెరామ్మోహన్, విద్యాసాగర్ దీక్షకు మద్దతు తెలిపారు....