capcicum | bell peppers nutrients | health benefits

Capcicum bell peppers nutrients health benefits

capcicum tips, capcicum health benefits, bell peppers health benefits, health tips, healthy foods, healthy food items, healthy vegetables, healthy fruits

capcicum bell peppers nutrients health benefits : The Health benefits with Capcicum (Bell Peppers) which containts nutrients values in high level.

క్యాప్సికమ్ లో దాగివుండే ఆరోగ్య ప్రయోజనాలు

Posted: 04/30/2015 05:21 PM IST
Capcicum bell peppers nutrients health benefits

పోషకాలు ఎక్కువగా నిల్వవుండే ఆహారపదార్థాల్లో క్యాప్సికమ్ ఒకటి! ఇందులో మానవ శరీరానికి అవసరమయ్యే ఔషధగుణాలు చాలా వున్నాయి. వీటిని బెల్ పెప్పర్స్ అని కూడా అంటారు. వీటిలో విటమిన్ సి, బి, ఇ, ఫోలిక్ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటు కోబాల్ట్, జింక్, కాపర్, మెల్డినిమ్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఆరోగ్య ఖనిజాలు కూడా ఇందులో వుంటాయి. ఈ పోషక విలువలు ఎన్నోరకాల వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంతోపాటు నిత్యం ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. అందుకే.. వీటిని నిత్యం డైట్ లో చేర్చుకుంటే ఎంతో ఆరోగ్యంగా వుండొచ్చు. మరి.. వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

1. క్యాప్సికమ్ లో విటమిన్ సి అధిక మోతాదులో వుంటుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. దాంతో స్ట్రోక్ ను నివారించుకోవచ్చు.
2. వీటిలో వుండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ వంటివి ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో సహాయపడుతాయి.
3. క్యాప్సికమ్ లో ఉండే యాంటీ మైక్రోబల్ లక్షణాలు గొంతు నొప్పి, గొంతు బొంగురుపోవడాన్ని నివారించడంలో ప్రత్యేకపాత్ర పోషిస్తాయి.
4. ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల్లో క్యాప్సికమ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని నిర్ధారించారు. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతాయని నిపుణుల సలహా!
5. క్యాప్సికమ్ లో వుండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. ముక్కు నుండి రక్తస్రావం జరగకుండా సహాయపడుతాయి.
6. క్యాప్సికమ్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ డ్యామేజ్ కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది.
7. జీర్ణక్రియను రెగ్యులేట్ చేస్తుంది. జస్టేషనల్ సమస్యల(ఫ్లాటులెన్స్, స్టొమక్ అప్ సెట్)ను, డయేరియా అబ్డామినల్ క్రాంప్ ను, స్టొమక్ అల్సర్ ను నివారిస్తుంది.
8. క్యాప్సికమ్ లో పుష్కలంగా వుండే కేయాన్.. ఓ పెయిన్ రిలీఫ్ గా పనిచేస్తుంది. ఆర్థరైటిస్, రుమటాయిడ్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Health Tips telugu  Capcisum Health benefits  Healthy foods  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more