microwave popcorn | regular diet | cancer

Microwave popcorn may cause cancer

microwave popcorn, popcorn, popcorn advantages, popcorn disadvantages, microwave food, cancer cells

microwave popcorn may cause cancer : microwave popcorn may cause cancer If we take daily in our diet.

పాప్ కార్న్ తింటున్నారా..? అయితే జాగ్రత్త!

Posted: 03/25/2015 09:12 PM IST
Microwave popcorn may cause cancer

సాధారణంగా ప్రతిఒక్కరు పాప్ కార్న్ తింటారు. టైంపాస్ కోసం, స్నాక్స్ సమయంలో వీటిని తీసుకుంటారు. అలాగే.. సినిమాలకు వెళ్లినప్పుడు ఇంటర్వెల్ సమయంలో దీన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే.. ఈ పాప్ కార్న్ ని అధికంగా తింటే ప్రాణాంతకమైన వ్యాధి ‘క్యాన్సర్’ సోకే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మైక్రోవేవ్‌తో ఈజీగా చేసే ఈ పాప్ కార్న్ లో పర్‌ఫ్లూరోక్టానోనిక్ ఆసిడ్ (పీఎఫ్ఓఏ) ఎక్కువగా వుంటుందని.. అది మహిళలకు ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెడుతుందని వారంటున్నారు.

మహిళల్లో కిడ్నీ, బ్లాడర్‌ను సంరక్షించాలంటే పాప్ కార్న్‌ను మితంగా తినడం లేదా అస్సలు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సలహాలు ఇస్తున్నారు. అయితే... వీటిని అమితంగా ఇష్టపడేవారు అంత తేలిగ్గా తినడం మానరు కాబట్టి.. మైక్రో వేవ్‌లో తయారు చేసినవి కాకుండా మొక్కజొన్నను అలాగే తీసుకోవడం ఆరోగ్యానికి చాలామంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు పాప్ కార్న్ తీసుకోవడం అలవాటుగా పెట్టుకున్నారని.. పాప్ కార్న్‌కు అలవాటైతే లంగ్ క్యాన్సర్ తప్పదంటూ వాళ్లు హెచ్చరిస్తున్నారు.

అలాగే సోడియంతోపాటు అధికంగా నూనెలో వేపిన స్నాక్స్ అంటే పొటాటో చిప్స్ లాంటివి తీసుకుంటే అధిక కెలోరీల కారణంగా బరువు పెరుగుతారు. అంతేగాకుండ పొటాటో చిప్స్ అధికంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. అటువంటి స్నాక్స్ ను తీసుకోవడం చాలావరకు తగ్గిస్తే.. ఆరోగ్యంగా వుండవచ్చునని వైద్యులు సలహాలు ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : popcorn  microwave popcorn  cancer cells  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more