the healthy home food items for women to become slim in few days | home remedies | health tips for women

Healthy food items to become slim home remedies best tips

women slim tips, women healthy foods, healthy foods for slim, women foods for slim, slim foods, women health remedies, remedies for women health, tips to become slim

healthy food items to become slim home remedies best tips : the healthy home food items for women to become slim in few days without any infection.

నాజుగ్గా వుండాలా.. ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలు!

Posted: 10/15/2015 01:59 PM IST
Healthy food items to become slim home remedies best tips

మారుతున్న జీవిన విధానం కారణంగా రకరకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. పోషకాహారాన్ని పక్కనపెట్టేసి.. జంక్ ఫుడ్స్, పిజ్జాలు వంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబెసిటీ ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక 30 సంవత్సరాలు పైబడిన మహిళలు అయితే మరీ లావుగా, బరువుగా కనిపిస్తారు. అటువంటివారు తిరిగి నాజుగ్గా కనిపించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అంతగా ఫలితం వుండదు. అలాంటప్పుడు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాల్ని రెగ్యులర్ గా తీసుకుంటే.. తక్షణమే ఫలితం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సాధారణంగా మనం తీసుకునే ఆహారాన్నిబట్టే మన ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి.. కొవ్వు కేలరీలు తక్కువగా ఉండి ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు అత్యధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పచ్చిబఠాణి, బీట్‌రూట్, బంగాళాదుంపలు తరచుగా తీసుకుంటూ వుండాలి. డెయిరీ ఉత్పత్తులతోపాటు మాంసంకృతులను ఎక్కువగా తీసుకోవాలి. పూర్తి స్థాయిలో ఉండే పాలు, పెరుగు, పనీర్ కాకుండా స్కిమ్డ్ పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి. ఈ పాలతో తయారయ్యే క్రీమ్, ఛీజ్, పనీర్, పెరుగు, మిల్క్, ఐస్‌క్రీమ్స్‌ను ఎక్కువగా తినాలి.

అలాగే.. పండ్లలో యాపిల్స్, యాప్రికోట్స్, ఉసిరి, ద్రాక్ష, జామ, నిమ్మ, లిచి, అరెంజ్, స్ట్రాబెర్రీలతోపాటు.. పప్పు దినుసులైన బీన్స్, శనగలు, రాజ్‌మా మంటి వస్తువులు, కరిగి పోయే పదార్థాలు తీసుకోవాలని డైటీషియన్స్ సలహా ఇస్తున్నారు. అనవసరమైన మందులు వాడే బదులు.. నిపుణులు సూచిస్తున్న పై ఆహారాల్ని రెగ్యులర్ గా తీసుకుంటే నాజుగ్గా తయారవడంతోపాటు నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women health tips  foods to become slim  home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more