Taking precautions while using eye lence contact

eye lences, eye contact, problems, health tips, tips for eye lences, tips for eye contact, health tips, good health, good food for health, eye lences

eye lences, eye contact, problems, health tips, tips for eye lences, tips for eye contact, health tips, good health, good food for health, eye lences

‘‘లెన్స్’’ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

Posted: 02/20/2014 06:57 PM IST
Taking precautions while using eye lence contact

ఈమధ్య కాలంలో ‘‘లెన్స్’’ వాడకం చాలా ఎక్కువ అయిపోయింది. కొందరు వీటిని ఫ్యాషన్ కోసం ఉపయోగిస్తే.. మరికొందరు సైట్ ప్రాబ్లంతో వినియోగించుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలైతే తమ దుస్తులకు అనుగుణంగా వుండే రంగులకు మ్యాచ్ అయ్యేట్టట్లు వీటిని ఎంచుకునిమరీ తీసుకుంటున్నారు. కానీ వీటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం వీటిని ధరించడానికి ముందు చేసుకునే అలంకరణ.. అంటే కళ్లకు కాటుక, మస్కారా, ఇతరత్ర పనులన్ని ముగించుకున్న తర్వాతే వీటిని ధరించాలని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే అలంకరణ సామాగ్రిలో వున్న కెమికల్స్ ఈ లైన్స్ పై పడితే... అవి మనం ధరించినప్పుడల్లా మెల్లగా కంటికి ఇన్ ఫెక్షన్ సోకే అవకాశం వుంది. అదే విధంగా లెన్స్ ను తీయకముందే మన మేకప్ మొత్తాన్ని తొలగించాలని అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా వీటిని ఖాళీ ప్రదేశంలో ఎక్కువగా పెట్టకూడదు. వీటిని మనం ధరించేమందు చేతులను శుభ్రం చేసుకోవాలి. చాలావరకు మన చేతులు పొడిగా వుండేటట్లు జాగ్రత్త వహించాలి. లెన్స్ లు వుండే ప్రదేశంలో అలంకరణకు సంబంధించి సామాగ్రిలు ఏవైనా అంటే హెయిర్ డ్రైలు, లోషన్లూ, డియోడరంట్, ఇంకా మిగతా సామాగ్రిలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయకపోతే మనం మన చేతాలారా మన కళ్లను నాశనం చేసుకునే వాళ్లవుతాం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more