Young hero yesosagar died

ullasamga utsahamga movie, young hero yesosagar, hero yesosagar died , ullasamga utsahamga hero, hero yesosagar death spot, hero yesosagar accident, hero yesosagar dead, hero yesosagar movies, ullasamga utsahamga teaser

young hero yesosagar died

15.gif

Posted: 12/20/2012 06:13 PM IST
Young hero yesosagar died

yasoe

       'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్ర హీరో యశోసాగర్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందటాన్ని అటు కన్నడ చిత్రసీమ, ఇటు టాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. మొగ్గలోనే చిదిగిపోయిన సాగర్ మరణ వార్త విని అయ్యో పాపం అనని వారు లేరు. శోకతప్త హ్రుదయంతో సాగర్ కు అంత్యక్రియలు నిర్వహించారు. ఇరు పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. నిన్న తెల్లవారుజామున 4గంటలకు కర్నాటక రాష్ట్రం తుముకూరు జిల్లా బుక్కపట్నం, శివార ప్రాంతాల్లో ఈ ఘటన జరిగితే, ఇప్పటికీ అక్కడి ప్రజలు భీతావహులై ఉన్నారు. ఆ ద్రుశ్యాలను వారంతా ఓ పీడకలగా అభివర్ణిస్తున్నారు.

17

acc1
    కాగా, ఈ ఘటన గురించి పోలీసుల విచారణ ముగిసింది. పోలీస్ వివరాల ప్రకారం.. ‘హైదరాబాద్‌ వచ్చేందుకు విమానం అందకపోవడంతో స్నేహితునితో కలిసి సాగర్ కారులో బయలుదేరారు. యశోతోపాటు డ్రైవర్‌ విశ్వనాథ్‌, లోకేష్‌ అనే వ్యక్తికూడా కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ విశ్వనాథ్‌ కారు నడుపుతున్నాడు. విశ్వనాథ్‌ నిద్రలోకి జారుకున్నాడనీ, దీంతో కారు అదుపుతప్పి వంతెనకు ఢకొట్టడంతో ప్రమాదం జరిగింది’అని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.

acc3

acc4

acc5

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha happy with svsc
Venkatesh movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more