Experts Romance Suggestions To Couple | Romance Tips | Husband Wife Relationship Tips | Newly Married Couple

Romance tips husband wife relationship tips newly married couple

romance tips, night romance, morning romance, couple romance, best romance positions, romance positions, couple exciting romance, romance exercise, romance bedroom secrets, bedroom secrets couple

Romance Tips Husband Wife Relationship Tips Newly Married Couple : Experts Giving suggestions to couple to participate in romance in night time only which they can feel very comfirtable.

పగటిపూట వద్దు.. రాత్రే ముద్దు

Posted: 08/11/2015 06:49 PM IST
Romance tips husband wife relationship tips newly married couple

ప్రస్తుత ఆధునిక యుగంలో వుండే జంటలు సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడు మూడొస్తే అప్పుడు శృంగారంలో పాల్గొంటారు. ఇటీవలేకాలంలో ఉదయాన్నే రతిక్రీడలో పాల్గొనడాన్ని ప్రతిఒక్కరు అలవాటుగా మార్చుకున్నారు. లేచిన వెంటనే శృంగారభరితమైన కోరికలు గుర్రాలై పరుగెడుతున్నాయన్న భావనతో ఆ సమయంలో రెచ్చిపోతారు. ఇలా పగటిపూట సెక్సులో పాల్గొనడం వల్ల ఎటువంటి హానికరం అయితే లేదుకానీ.. ఏకాంతతకు మాత్రం భంగం వాటిల్లుతుందని వారంటున్నారు. దాంతో సెక్సులో పూర్తిస్థాయి భావప్రాప్తిని పొందక.. మధ్యలోనే ఆ కార్యాన్ని ఆపేసే అవకాశం వుంటుందని అంటున్నారు. దాంతో మూడాఫ్ అయి చిరాకుకు గురయ్యే వీలుందని సూచిస్తున్నారు.

పగటిపూట శృంగారం చేసే సమయంలో గది ప్రాంతానికి దగ్గరలోనే ఇతరులు వుండే అవకాశం వుంటుంది. వారు చేసే చప్పుళ్లు, పనులు, ఇతర కార్యాల వల్ల భార్యాభర్తల రతిక్రీడ భగ్నమవుతుంది. అదే సమయంలో వారి మదిలో కూడా ఆందోళనకరమైన పరిస్థితులు మెదులుతుంటాయి. దాంతో ఆ కార్యాన్ని పైపెచ్చు కానిచ్చేసి, పూర్తిస్థాయి తృప్తిని పొందలేరు. ఇటువంటి పరిణామాలు ప్రతిరోజూ చోటు చేసుకుంటే భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు ఏర్పడే ప్రమాదముందని సూచిస్తున్నారు. ముఖ్యంగా భార్యలు పూర్తి భావప్రాప్తి పొందక, తరచూ చికాకుకు గురవుతుంటారని, దాంతో వారిలో శృంగార కోరికలు తగ్గి, తమ భర్తను దూరంగా వుంచే సూచనలున్నాయని హెచ్చరిస్తున్నారు. కాలక్రమంలో అలాగే జరిగితే.. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకునే ప్రమాదం వుంటుంది.

అందుకే శృంగారాన్ని పగటిపూట కాకుండా రాత్రి సమయంలో నిర్వహించాలని కామశాస్త్రంలో వాత్సాయనుడు స్పష్టంగా పేర్కొన్నాడు. అప్పుడే రతి సుఖాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చన్నది ఆయన అభిమతం. అనేక జంటలు రాత్రి పూటనే సెక్స్ చేసుకునేందుకు పక్కా ప్రణాళికలు రచించుకుంటే ఎంతో శ్రేయస్కరం. అలా అని పగటి పూట సెక్స్ చేయకూడదనే నిబంధన ఏమీ లేదు.. ఆ సమయంలో ఏదో విధంగా అడ్డంకి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా.. పగటి పూట కార్యం రసపట్టు మీద ఉన్న సమయంలో ఏ మాత్రం ఆటంకం ఎదురైనా భాగస్వాములిద్దరికి మూడ్ అప్‌సెట్ అయ్యే అవకాశం ఉంది. రాత్రి వేళ దొరికే ఏకాంతం, పడక గది వాతావరణం కామవాంఛను మరింత పెంచుతుందని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : night romance tips  bedroom secrets  couple bed romance  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more