The Best Romance Position For Couple | Scientists Researches | Romance tips

Best romance position for couple scientists researches

romance tips, romance positions, women satisfaction tips, romance satisfaction tips, husband wife romance, couple having fun, bedroom secrets

Best Romance Position For Couple Scientists Researches : Experts Saying About The Best Romance Position For Couple In Which They Got Full Satisfaction.

రతిక్రీడలో ఉత్తమమైన భంగిమ..?

Posted: 08/08/2015 03:43 PM IST
Best romance position for couple scientists researches

శృంగారకార్యంలో పాల్గొనే దంపతులు పూర్తిగా భావప్రాప్తి పొందడానికి రకరకాల భంగిమల్ని అవలంభిస్తుంటారు. డాగీ స్టైల్, కుర్చీలో కూర్చొని చేసే మరో స్టైల్, భర్త పైన వుంటే భార్య కింద వుండే భంగిమ.. ఇలా చెప్పుకుంటూపోతే మొత్తంగా 500 కంటే ఎక్కువే వున్నాయి. అయితే.. రతిలో అన్నిటికంటే ఉత్తమమైన భంగిమ ఏదనే విషయం మాత్రం తేల్చడం చాలా కష్టమే! ఈ విషయమై నిపుణులు పరిశోధనలు చేయగా.. వారికి ఒక సమాధానం లభించింది. దాదాపు కొన్నివేలమంది జంటలపై జరిపిన ఈ పరిశోధనల్లో వారు వెల్లడించిన అభిప్రాయాలపై.. రతిక్రీడలో ఉత్తమమై భంగిమ ఏంటనేది చివరికి తెలుసుకోగలిగారు.

ఆ ఉత్తమమైన భంగిమ ఏమిటంటే.. భార్యాభర్తలు రతిక్రీడలో తమకు నచ్చిన విధానంలో పాల్గొనడమే అత్యుత్తమైనదని అంటున్నారు. అంటే.. భార్యాభర్తలిద్దరూ పరస్పరం అర్థం చేసుకుని, తమకు నచ్చిన భంగిమలో పాల్గొంటే పూర్తి భావప్రాప్తి పొందవచ్చునని చెబుతున్నారు. అయితే.. రతి క్రీడ సజావుగా సాగేందుకు స్త్రీపురుషుని మనస్సులతోపాటు వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. అంటే.. రతిలో పాల్గొంటున్నప్పుడు దగ్గరి ఆవరణలో ఏ ఒక్కరు లేకుండా చూసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. నిర్మానుష్య ప్రాంతంలో రతిలో పాల్గొంటే ఏ ఇబ్బంది వుండదు. అలాగే.. శారీరకంగా సౌకర్యంగా ఉండాలి. అప్పుడే రతిలో పూర్తి మజాను ఆస్వాదించవచ్చు.

ఇంకొక విషయం ఏమిటంటే.. స్త్రీ పురుషులలో ఒకరికి ఒక భంగిమ చాలా అనుకూలమైనదిగా అనిపించవచ్చు. కానీ.. అదే భంగిమ చాలాసేపు వరకు కొనసాగిస్తే ఇద్దరిలో ఎవరిలో ఒకరికి అసౌకర్యంగా అనిపించవచ్చు. అలా అనిపించినప్పుడు వారు తమ అసౌకర్యాన్ని సంకేతరూపం వ్యక్తపరుస్తారు. పారవశ్యానుభూతి తగ్గటం, మైధున వేగం తగ్గిపోవడం, స్త్రీ అయితే పురుషున్ని బలవంతంగా నెట్టివేయడం వంటి చర్యల వంటి విధానాల ద్వారా వ్యక్తమయ్యే అవకాశం వుంటుంది. అటువంటి సంకేతాల్ని అర్థం చేసుకుని.. మరొక భంగిమను ఎంచుకునేందుకు ఆసక్తి చూపాలని నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : romance tips  bedroom secrets  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more