Romance Tips For Modern Couple To Get Full Satisfactions | Bedroom Secrets | Couple Romance

Romance tips for modern couple bedroom satisfactions

romance tips, bedroom secrets, bedroom romance, couple romance, romance feelings, romance experts, husband wife relationship tips, husband wife relation, couple relation, couple fun

Romance Tips For Modern Couple Bedroom Satisfactions : Experts Giving Romance Tips For Modern Couple To Get Full Satisfactions.

దేహాలు మాత్రమే కాదు.. అవి కూడా ముఖ్యమే!

Posted: 07/28/2015 03:33 PM IST
Romance tips for modern couple bedroom satisfactions

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతిఒక్కరు శృంగారమంటే రెండు శరీరాల కలయికగా భావిస్తుంటారు. ఇలాంటి భావన వుండటం వల్లే చాలాజంటలు ఆ కార్యాన్ని తూతూమంత్రంగా పూర్తి చేస్తుంటారు. ఇలా పాల్గొనడం వల్ల కేవలం శృంగారకోరిక మాత్రమే తీరుతుంది కానీ.. పూర్తిగా భావప్రాప్తి మాత్రం పొందలేరని అంటున్నారు. కాబట్టి.. ఇలాంటి ఆలోచన ఉన్న యువతీ యువకులు తమ భావనను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెక్స్ నిపుణులు సలహా ఇస్తున్నారు. శృంగారానికి కావాల్సింది రెండు దేహాలు మాత్రమే కాదనీ, ప్రేమ, అప్యాయత, భద్రత, బాధ్యత, బంధం, నమ్మకం అనేవి ఉండాలని వారంటున్నారు.

ఈ ఫాస్ట్ జనరేషన్ లో జంటలు కేవలం తమ దినచర్యలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. అత్యంత విలువైన శృంగార జీవన మాధుర్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని పరిశోధనల్లో తేలింది. శృంగారానికి తమ జీవితంలో చివరి స్థానం ఇచ్చే దంపతుల్లో ఏదో అసంతృప్తి కూడా అంతేస్థాయిలో వుంటోందని తెలిసింది. పడక గది అవతల, ఇంటి లోపల, బయటా భార్యా భర్తలు ప్రేమగా, సన్నిహితంగా పరస్పర గౌరవంతో మెలగకపోతే బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించాక.. చుట్టూ ఉన్న వాతావరణం ఎంత అందంగా ఉన్నా.. వారు మానసికంగా శారీరక కలయికకు సిద్ధం కాలేరంటున్నారు. పైపెచ్చు.. శృంగారానికి మానసిక సాన్నిహిత్యం, దానిలోంచి పుట్టిన భావ వినిమయం, భావ ప్రకటనలు అనేవి చాలా ముఖ్యమని అంటున్నారు.

అంతేకాకుండా, శృంగారం ఇక్కడ దేహభాష మాత్రమే కాదనీ, మనోభాష కూడా అని చెపుతున్నారు. ఇక్కడ మనసు శరీరంతో సంభాషిస్తుందని, శరీరం మనసుకు సహకరిస్తుందంటున్నారు. దంపతులు తమ ప్రేమను మనస్ఫూర్తిగా స్పర్శ ద్వారా ప్రకటించుకునే అద్భుతమైన దేహభాష శృంగారమని చెపుతున్నారు. ఇటువంటి శృంగారానికి కావల్సింది కేవలం దేహాలు మాత్రమే కాదు.. ప్రేమ, అప్యాయత, భద్రత, బాధ్యత, బంధం, నమ్మకం అన్ని వుండాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే శృంగారంలో అమితానందం పొందగలరని వారు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : romance tips  modern couple  bedroom secrets  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more