భార్యాభర్తలు రాత్రిసమయంలో కలిసి నిద్రపోవడం వల్ల శారీరక ఆనందాన్ని పొందడంతోపాటు ఆరోగ్యంగా ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను పొందుతారు. ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు విశ్రాంతిలేకుండా పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటి సమయంలో కలిసి నిద్రపోతే.. ఆ ఒత్తిళ్లన్ని మాయమయి.. సుఖంగా నిద్రపోతారు. అలాగే ఉదయాన్నే లేచేసరికి మెదడు ఉత్తేజంగా వుండటంతోపాటు తిరిగి కార్యాలయాల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా వుంటారు కూడా! కలిసి నిద్రించడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఒకసారి తెలుసుకుందాం...
1. సాధారణంగా ఒంటరిగా నిద్రపోతున్నవాళ్లు ఎక్కువసేపు తమ ఆఫీసు పనులగురించి, ఇతర కార్యకలాపాల గురించి ఆలోచిస్తుంటారు. దాంతో ఆ ఆలోచనలు రాత్రంతా మెదడుకు పూర్తిగా పనిపెడతాయి. అలాకాకుండా కలిసి నిద్రపోతే.. అటువంటి ఆలోచనలు దూరం కావడంతోపాటు త్వరగా నిద్రిస్తారు. దీంతో అటు శారీరకంగానూ, మానసికంగానూ తగినంత విశ్రాంతి పొందుతారు.
2. పార్ట్నర్ తో కలిసి నిద్రించడంవల్ల సురక్షితంగా, భద్రతాభావంగా భావిస్తారు. ఇలా ఫీల్ అయినప్పుడు ఎటువంటి భయం, బెడియం లేకుండా ఎక్కువ సమయం నిద్రమత్తులోకి వెళ్ళిపోతారు.
3. భార్యాభర్తలు కలిసి నిద్రపోవడం వల్ల వెచ్చదనం వుంటుంది. ఇది మరింత గాఢనిద్రలోకి జారిపోవడానికి ఎంతో అనుకూలంగా వుంటుంది. అలాగే శారీరకంగా పాల్గొనడం వల్ల తెలీకుండానే నిద్రలోకి వెళ్ళిపోతారు.
4. పెళ్లైన జంటలు నిద్రపోయేముందు సెక్స్ చేయడం వల్ల యాక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది వారిలో సంతోషాన్ని పెంచడంతోపాటు మానసికంగా ఆహ్లాదాన్ని పెంచుతుంది. దీంతో త్వరగా నిద్రలోకి జారిపోతారు.
5. కలిసి నిద్రపోవడం వల్ల భార్యాభర్తల మధ్య వుండే గొడవలు, ఇతర విభేదాలు, మానసిక ఒత్తిళ్లు అన్ని మటుమాయం అయిపోతాయి. రోజూ సెక్స్ లో పాల్గొనడం ద్వారా ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. తద్వారా ఇద్దరి మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుంది.
6. కలిసి నిద్రపోవడంతో భార్యాభర్తలు శారీరకంగా సుఖం పొందడం వల్ల ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా సరిపడేంత సమయం నిద్రపోతారు. దానివల్ల గుండెకు ఎటువంటి స్ట్రెయిన్ వుండదు. అందుకే.. కలిసి నిద్రపోవడం వల్ల కపుల్స్ హార్ట్ హెల్తీగా వుంటుంది.
7. జటలు కలిసి నిద్రపోవడం వల్ల ఎంతో సౌకర్యవంతంగా వుంటుంది. శారీరకంగా సుఖాన్ని పొందడం వల్ల మెదడు కూడా ఉత్తేజకరంగా వుంటుంది. దీంతో ఉదయాన్నే తిరిగి లేచిన తర్వాత ఆ రోజంతా చాలా ఎనర్జటిక్ గా వుంటారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more