యుక్త వయస్సు వారి నుండి ముసలి వారి వరకు శ్రుంగారంలో పాల్గొనాలని ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ తీరా పడక గదిలోకి వెళ్లే సరికి తేలిపోతారు. కారణాలు ఏమైనా శ్రుంగారం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో ఓ రహస్యాన్ని కనుగొన్నారు.
శ్రుంగారంలో తరుచూ పాల్గొనడం ద్వారా శారీరక త్రుప్తి, ఆరోగ్యంతో పాటు, మైండ్ కు కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని తేలింది. శ్రుంగారం అనేది తూతూ మంత్రంగా కాకుండా నిదానంగా ఎక్కువ సేపు అనగా దాదాపు పదిహేను నిమిషాలకు పైగా చేయడం వల్ల పురుషుల్లో 100 క్యాలరీల శక్తి, మహిళల్లో 69 క్యాలరీల శక్తి కరుగుతుందని, ఇన్ని క్యాలరీలు ఖర్చు దాదాపు అరగంట సేపు ట్రెడ్ మిల్లర్ మీద పరిగెత్తడంతో సమానమట.
శ్రుంగారం పది నిమిషాలు చేస్తే... .జీవక్రియల తీవ్రత సాధారణం కంటే ఆరురెట్లు పెరుగుతుందట. ఈ ప్రక్రియ మొత్తం ఇది 20 నిమిషాలపాటు టెన్నిస్ ఆడటానికి లేదా 40 నిమిషాలు యోగా చేయడానికి సమానం. గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలన్నింటికీ ఇదో మంచి కసరత్తు. అంతేకాదు దీని వల్ల మైగ్రేన్ నొప్పి కూడా మటు మాయం అవుతుందట.
ఈ పరిశోధనల్లో తేలిన మరో నిజం ఏంటంటే.. జతకట్టిన తర్వాత కొన్ని ఎలుకల మెదడు కణాలు సైతం వృద్ధి అయినట్లు ఇటీవల అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. సో... మీరు కూడా శ్రుంగారాన్ని ఎంజాయ్ చేస్తూ పై ఉపయోగాల్ని పొందండి.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more