PV Sindhu rejects telangana deputy cm offer

Pv sindhu turnsdown minister offer

pv sindhu, sindhu hyderabad, sindhu gachibowli stadium, minister monamood ali, sindhu landing india, sindhu landed, sindhu celebrations, sindhu silver medal, sindhu olympics, sindhu hyderabad, gachibowli stadium, india rio olympics, india olympics, olympics news, sports, sports news

PV Sindhu rejects telangana deputy cm mahamood ali offer, says his master pullela gopichand is a good mentor.

మంత్రి ఆఫర్ ను తిరస్కరించిన పీవీ సిందు

Posted: 08/24/2016 07:08 PM IST
Pv sindhu turnsdown minister offer

జమైకా చిరుత ఉసెన్ బోల్ట్ పరుగు పందాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించగానే అదేశ అధ్యక్షుడి నుంచి లభించిన మంత్రి అఫర్ ను చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు వీసి సింధూకు కూడా అలాంటి ఆఫరేయే లభించిందనుకుంటే పోరబాటే. ఎందుకంటే అమకు ఎవరూ మంత్రి పదవినిస్తాన్న తేదు. కాని తెలంగాణ రాష్ట్ర డిఫ్యూటీ ముఖ్యమంత్రి అందించిన ఆఫర్ ను అమె తిరస్కరించారు.

 ఆఫర్మాత్రం చెప్పలేెపరుగుల వీరుడికి రియో ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన పీపీ సింధూకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రశంసలు, బహుమతులు కూడా వెల్లువెత్తడంతో పాటు హామీల మీద హామీలు కూడా లభించాయి. సింధూ వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం తేవాలని, ఇందుకోసం విదేశీ కోచ్‌తో తగినంత శిక్షణ ఇస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ...సింధూ స్వాగత కార్యక్రమంలో ప్రకటించారు.

దీంతో సింధుకు కోచ్‌గా ఎవరు వచ్చే అవకాశాలున్నాయన్న దానిపై కూడా ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఈ ఊహాగానాలకు సింధూ ఒక ఇంటర్వ్యూలో తెరదించారు. 'నా వరకూ గోపీచంద్ బెస్ట్ కోచ్. మంత్రి వ్యాఖ్యలపై నేనేమీ స్పందించ దలచుకులేదు' అని ఆమె పేర్కొన్నారు. సింధుకు, చాలాకాలంగా ఆమెకు తర్ఫీదు ఇస్తూ ఒలింపిక్ పతకాన్ని సాధించిపెట్టిన గోపీచంద్‌కూ అభినందన సందేశాలు, సన్మానాలు ఇంకా వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv sindhu  gachibowli stadium  rio olympics  badminton  minister monamood ali  

Other Articles