Steve Smith gets stuck in lift for almost an hour హోటల్ లిప్టుల్లో చిక్కుకున్న అసీస్ వైస్ కెప్టన్

Steve smith gets trapped in lift for almost an hour shares experience on instagram

steve smith, steve smith stuck in lift, steve smith stuck in elevator, steve smith in lift survives on m&ms, park Hyath, austrial team vice-captain, cricket australia, lift lock, ashes series, steve smith test, steve smith ashes test, ashes test, Marnus Labuschagne, steve smith lift, steve smith stuck in liftcricket results, cricket news, cricket news live, Sports news, Cricket news, sports, Cricket

Australian batsman Steve Smith has had plenty of ups and downs in his career which probably prepared him for when his evening plans were ruined on December 30 after being trapped in an elevator between floors for 55 minutes before he was rescued.

పార్క్ హయత్ హోటల్ లిప్టుల్లో చిక్కుకున్న అసీస్ వైస్ కెప్టన్

Posted: 12/31/2021 09:43 PM IST
Steve smith gets trapped in lift for almost an hour shares experience on instagram

ఆస్ట్రేలియా క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ ఓ విచిత్ర ప‌రిస్థితిని ఎదుర్కొన్నాడు. టీమ్‌ బ‌స చేస్తున్న హోట‌ల్ లిఫ్ట్‌లో అత‌ను ఇరుక్కున్నాడు. దాదాపు గంట సేపు లిఫ్ట్‌లోనే ఉండిపోయాడు. సుమారు 55 నిమిషాల పాటు లిఫ్ట్‌లో చిక్కుకున్న‌ట్లు స్టీవ్ స్మిత్ త‌న ఇన్‌స్టా స్టోరీస్‌లో తెలిపాడు. మెల్‌బోర్న్‌లో ఉన్న పార్క్ హైయ‌త్ హోటల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ఎలివేట‌ర్‌లోనే 55 నిమిషాల పాటు ఉన్న స్మిత్‌.. త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్ర‌తి క్ష‌ణం అప్‌డేట్ ఇస్తూ వెళ్లాడు. ఆసీస్ ప్లేయ‌ర్ మార్న‌స్ ల‌బుషేన్ మ‌రో వైపు నుంచి లిఫ్ట్ డోర్‌ను తీసే ప్ర‌య‌త్నం చేసినా విఫ‌ల‌మ‌య్యాడు. టెక్నీషియ‌న్ వ‌చ్చిన త‌ర్వాతే .. ఎలివేట‌ర్ త‌లుపులు తెరుచుకున్నాయి. అయితే ఈ స‌మ‌యంలో డోర్ల సందు నుంచి ల‌బుషేన్ ఇచ్చిన చాక్లెట్ల‌ను స్టీవ్ ఎంజాయ్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : steve smith  park Hyath  austrial team vice-captain  cricket australia  lift lock  sports  Cricket  

Other Articles