Ross Taylor Announces International Retirement త్వరలో రిటైర్మెంట్.. సంకేతాలిచ్చిన స్టార్ క్రికెటర్..

It s been an honour ross taylor to retire from international cricket

Ross Taylor, New Zealand cricket team, Kane Williamson, gary stead, ross taylor retirement. ross taylor age, ross taylor runs, ross taylor centuries, ross taylor world test championship, ross taylor cricket, ross taylor new zealand, ross taylor ipl, Sports news, Cricket news, sports, Cricket

Veteran New Zealand batsman Ross Taylor says he will retire from international cricket after the current domestic season. The second test against Bangladesh next month, in which he likely will equal Daniel Vettori’s record of 112 tests for New Zealand, will be his last.

త్వరలో రిటైర్మెంట్.. సంకేతాలిచ్చిన స్టార్ క్రికెటర్..

Posted: 12/30/2021 09:48 PM IST
It s been an honour ross taylor to retire from international cricket

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ రాస్ టేలర్‌ త్వరలో రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు తెలిపాడు. అందుకు సంబంధించిన ట్వీట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. న్యూజిలాండ్‌ జట్టులోని గొప్ప ఆటగాళ్లలో ఒకడైన టేలర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లాడిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు.  స్వదేశంలో ఈ వేసవి అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు రాస్‌ ప్రకటించారు.

‘ఈ వేసవి తర్వాత నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాను. ఆలోపు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు ఆడాల్సి ఉంది. 17 ఏళ్లుగా నాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. న్యూజిలాండ్‌ తరఫున 234 ఆటగాడిగా ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది’ అని టేలర్‌ ట్వీట్‌ చేశాడు. కాగా, 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ కివీస్‌ బ్యాట్స్‌మన్‌ ఏళ్ల తరబడి ఆ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు. దీంతో ఇప్పటివరకు 110 టెస్టుల్లో 19 శతకాలతో 7,584 పరుగులు చేశాడు. అలాగే 233 వన్డేల్లో 21 సెంచరీలతో 8,581 పరుగులు చేశాడు. ఇక టీ20ల్లో 102 మ్యాచ్‌లు ఆడిన టేలర్‌.. 7 అర్ధశతకాలతో 1,909 పరుగులు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ross taylor  taylor  ross taylor retirement  new zealand cricket  sports  sports  Cricket  

Other Articles