Kedar Jadhav's bromance with MS Dhoni post ధోనితో కేదార్ జాదవ్ బ్రోమాన్స్.. చూడండీ..

Kedar jadhav feeds ms dhoni from his plate after csk win 7th match

Kedar Jadhav, IPL 2019, MS Dhoni, Kedar Jadhav Instagram video, MS Dhoni Kedar Jadhav bromance, Kedar feeds MS Dhoni, Chennai Super Kings, KKR vs CSK, MS Dhoni Chennai Super Kings video, kedar jadhav csk dhoni, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Kedar Jadhav fed MS Dhoni from his plate after Chennai Super Kings won their7th match of the 2019 Indian Premier League at the Eden Gardens

ధోనితో కేదార్ జాదవ్ బ్రోమాన్స్.. చూడండీ..

Posted: 04/15/2019 04:55 PM IST
Kedar jadhav feeds ms dhoni from his plate after csk win 7th match

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు మైదానంలోనే కాకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ చాలా అన్యోన్యంగా వుంటారని నిరూపించే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు కేదర్‌ జాదవ్‌ ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి అల్పాహారం తినిపిస్తున్న వీడియో జాదవ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. దానిపై ‘బ్రోమాన్స్‌ లవ్‌’ అంటూ రాసుకొచ్చాడు. తమ అభిమాన క్రికెటర్లు ఇలా కలిసి మెలిసి ఉండటం చూస్తున్న అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.

అయితే, ఈ వీడియోపై స్పందించిన అభిమానుల్లో ఒకరేమో ఇది విడదీయలేని బంధం అని, మరొకరు.. ప్రపంచకప్‌లో చోటు వస్తుందిలే జాదవ్ భాయ్ అని, మీరిద్దరూ ఎంతో మందికి ఆదర్శప్రాయులంటూ మరికొంతమంది స్పందించారు. ధోనీ భాయ్‌ వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని, ధోని ఎప్పుడూ వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తాడంటూ అతనితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఇటీవల న్యూజీలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ రెండో మ్యాచ్ తరువాత వ్యక్తపరిచాడు కేదార్ జాదవ్.

 
 
 
View this post on Instagram

Bromance

A post shared by Kedar Jadhav (@kedarjadhavofficial) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kedar Jadhav  MS Dhoni  Instagram  bromance  Kedar feeds MS Dhoni  KKR vs CSK  sports  cricket  

Other Articles