'Rahane a strong candidate for No. 4' అజింక్య రహానే ఆ స్థానానికే ఫిట్ అవుతాడు

Conditions make rahane strong no 4 candidate for world cup

1st ODI, durban odi, India vs South Africa, South Africa vs India 2018, virat kohli, Ajinkya Rahane, rahane, ODI, India v/s South Africa, Ind vs SA, MS Dhoni, chahal, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

Indian skipper Virat Kohli said the experimentation in the middle order will continue for some more time though the conditions make Ajinkya Rahane a strong No. 4 candidate for the World Cup in England next year.

అజింక్య రహానే ఆ స్థానానికే ఫిట్ అవుతాడు

Posted: 02/01/2018 06:46 PM IST
Conditions make rahane strong no 4 candidate for world cup

టీమిండియా మాజీ కెప్టెన్ దిలిప్ వెంగసర్కార్ తరువాత అంతటి అంచనాలు కలిగి.. మినిమమ్ గ్యారంటీ అడగాడిగా పేరుతెచ్చుకున్న అజింక్యా రహానె ఆ స్థానానికే సూట్ అవుతాడని టీమిండియా క్రికెట్ మేనేజ్ మెంట్ భావిస్తుంది. రహనేను మూడో ఓపెనర్‌ గా పరిగణిస్తున్నామని టెస్టు సిరీస్ కు ముందు చెప్పుకోచ్చిన కోహ్లీ మళ్లీ అదే మాటను గుర్తుచేశాడు. సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ డర్బన్ లోని కింగ్స్ మీడ్ వేదికగా ప్రారంభం కానున్న మ్యాచ్ కు ముందుకు కోహ్లీ ఈ విధంగానే తాము వన్డే సిరీస్ కు సన్నద్ధమయ్యామని తెలిపాడు.

గత వరల్డ్ కప్ లో రహానే నాలుగో నెంబర్ లో బ్యాటింగ్ కు వచ్చి విలువైన పరుగులు సాధించాడని గుర్తు చేశాడు. సౌతాఫ్రికాలో పిచ్ పేస్ కు అనుకూలిస్తున్న నేపథ్యంలో కఠినమైన పేస్ బౌలింగ్ కు రహానే సరైన ప్రత్యామ్నాయమని పేర్కొన్నాడు. దీంతో రహానేను నాలుగో నెంబర్ బ్యాట్స్ మన్ గా పంపించే అవకాశం ఉందని తెలిపాడు. ఇక మిడిలార్డర్ లో మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్‌, కేదార్ జాదవ్‌, హార్డిక్ పాండ్య, కీపర్ గా ధోనీలలో ఇద్దరికి విశ్రాంతి లభించనుందని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  1st ODI  durban odi  virat kohli  Ajinkya Rahane  cricket  

Other Articles