టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎంత కూల్‌గా ఉంటాడో ఆయన నేతృత్వంలో సాధించిన విజయాలే అయనకన్నా ఎక్కవగా వాటి ఘనతను చెబుతుంటాయ. అలాంటి మిస్టర్ కూల్ కు అధికారికంగా కెప్టెన్సీ పగ్గాలు లేకపోయినా.. గ్రౌండ్ లో మాత్రం ఆయన అదేశాల మేరకే అంతా నడుస్తుందని అన్ అఫీషియల్ టాక్. అయితే దీంతో కొంత సమయం చిక్కిన ధోని.. అప్పుడప్పుడు తనవాళ్లతో సరదాగా అడుకుంటాడు. తనవాళ్లు అంటే మనుషులే కాదండోయ్. ధోనికి మనుషులతో పాటు బూతదయ కూడా అధికమే.
ఆయన ఇంట్లో పెంపుడు శునకాలు చాలానే వున్నాయి. వాటన్నింటినీ కూడా ఆయన తనవారి జాబితాలో చేర్చాడు. సమయం చిక్కినప్పుడల్లా దాంతో సరదాగా అడుకుంటాడు. అదెలా.. అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. తనకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టమని ఆయన చెప్పిన మాటను మరోసారి రుజువు చేసుకున్నాడు. ధోని ఎం చేస్తే అదే చేస్తూ.. ఎటు వెవు వెళ్లానంటే అటువైపుకు ముందుగానే పరుగులు పెట్టింది సామ్. ఇక ఇలా కొద్ది సేపు అటాడుకున్న తరువాత ధోని తన చేతులు చాచగానే వచ్చి అక్కున చేసింది.
ఇలా సామ్ తో ధోని అడుకున్న వీడియోను షూట్ చేసిన ధోని సతీమణి సాక్షిధోని.. తాజాగా తన ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో అప్ లోడ్ చేసింది. దీనిని ఇప్పటికే 2 లక్షల ముఫై వేల మంది వరకు వీక్షించడం విశేషం. `బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన సామ్ కు అనుకరించే టాలెంట్ వుంది` అని సాక్షి పోస్ట్ రాసింది. ఆమె చెప్పినట్లుగానే ఈ వీడియోలో ధోనీని సామ్ అనుకరించడం చూడొచ్చు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ విజయం తర్వాత ఇంట్లో సేదదీరుతున్న ధోనీ ఇటీవల తమ ఇంటికి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ను ఆహ్వానించిన విషయం తెలిపిందే.
If you enjoyed this Post, Sign up for Newsletter
(And get your daily news straight to your inbox)
Tags : India vs australia Team India MS Dhoni pet dog sakshi dhoni virat kohli steve smith india cricket team cricketOther Articles
![]()
జైలు శిక్ష తప్పించుకుని.. మెంటల్ ఆసుపత్రికి అసీస్ క్రికెటర్
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more
![]()
ఐపీఎల్ లో అశ్విన్ రికార్డు.. రెండో బౌలర్ గా ఘనత
Apr 27 | రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్లో దుమ్మురేపుతూ అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దీర్ఘకాల ఫార్మాట్లోనే కాకుండా పొట్టి... Read more
![]()
బౌలర్ అద్భుత రికార్డు: ఆరు బంతుల్లో ఆరు వికెట్లు
Apr 13 | ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి... Read more
![]()
షార్ట్ కవర్లో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన అంబటి రాయుడు..
Apr 13 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే అనేక రకాల విచిత్రాలకు, సాహసాలకు వేదిక అన్న విషయం విధితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో డిపెండింగ్ చాంఫియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్... Read more
![]()
చెన్నై జట్టుకు తొలి విజయం.. ఉత్సాహాన్ని అందించిన దూబే, ఉతప్ప..
Apr 13 | ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్... Read more