ఐపీఎల్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్ Shoulder injury sidelines Rahul from IPL

Shoulder injury sidelines rahul from ipl

kl rahul, kl rahul injury, kl rahul injury update, rcb kl rahul, royal challengers bangalore (rcb) news, royal challengers bangalore (rcb) team, virat kohli, ab de villiers, ipl 2017, ipl,

Indian opener and RCB batsman KL Rahul will reportedly miss IPL 2017 with a shoulder injury, during Border-Gavaskar Trophy and is travelling to London to undergo surgery.

ఐపీఎల్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్

Posted: 03/31/2017 06:12 PM IST
Shoulder injury sidelines rahul from ipl

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్ నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో సిరీస్లో రాహుల్ ఎడమ భుజానికి గాయమైంది. అయితే  ఆ సిరీస్లో రాహుల్ యథావిధిగా పాల్గొని ఆరు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు.  దాంతో పాటు ఆ సిరీస్ లో మూడో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ఆ గాయం తీవ్రత ఎక్కువ కాకుండా చూసుకునేందుకు రాహుల్ చికిత్స నిమిత్తం లండన్ కు వెళ్లే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే ఐపీఎల్-10 సీజన్ లో రాహుల్ పాల్గొనే అవకాశాలు దాదాపు లేనట్లేనని సమాచారం.

ఒకవేళ రాహుల్ గనుక ఐపీఎల్ నుంచి వైదొలిగితే మాత్రం అది ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. ఇప్పటికే ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా భుజం గాయంతో బాధపడుతున్నాడు. ఆసీస్ తో రాంచీలో జరిగిన మూడో టెస్టులో కోహ్లి ఫీల్డింగ్ చేస్తూ  గాయపడ్డాడు. ఇంకా విరాట్ పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆర్సీబీ ఆరంభపు మ్యాచ్ల్లో పాల్గోనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kl rahul  IPL  IPL-10  RCB  Royal Challengers Bangalore  cricket news  twenty 20 cricket  cricket  

Other Articles