అనుష్కను ఇంప్రెస్ చేసిన విరాట్ కోహ్లీ.. ఎలా.? Virat Kohli impresses girlfriend Anushka Sharma, how..?

Virat kohli impresses girlfriend anushka sharma how

virat kohli, anushka sharma, anushka sharma, virat kohli anushka sharma, virat kohli anushka sharma valentines day, valentines day anushka, valentines day virat kohli, kohli anushka relationship, cricket news, sports news

Virat Kohli posted a cute message on social media with his lady love Anushka Sharma with the “power” couple together sitting in a park and posting a selfie.

అనుష్కను ఇంప్రెస్ చేసిన విరాట్ కోహ్లీ.. ఎలా.?

Posted: 02/15/2017 06:46 PM IST
Virat kohli impresses girlfriend anushka sharma how

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ  ప్రేమికుల రోజును లేట్‌గా  నైనా లేటెస్ట్‌గా  ఎంజాయ్‌   చేస్తున్నాడు. అవును..ఇప్పటివరకు  ప్రియురాలు, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్కకు వాలెంటైన్స్‌  డే మెసేజ్ ను ఇన్‌స్టాగ్రామ్‌ లో  పోస్ట్‌ చేశాడు. ఆటతోపాటు తనకు అనుష్క కూడా ఎంత ఇంపార్టెంటో చెప్పకనే చెప్పాడు  కోహ్లి.  ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఓ సెల్ఫీని తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అంతేకాదు.మనం ఫీల్‌ అయితే... ప్ర‌తి రోజు వాలెంటైన్స్ డే నే ..నా  ప్ర‌తిరోజును నువ్వు అలా మార్చేశావ్‌.. అంటూ  అనుష్కనుద్దేశించి కమెంట్‌ చేశాడు. దీంతో  అటు అనుష్క  మాత్రమే కాదు.. ఇటు ఫ్యాన్స్‌ కూడా ఫిదా అయిపోతున్నారు.. లేట్‌ గా అయినా భలే కవరింగ్‌ ఇచ్చాడుగా.. ముద్దుగుమ్మకి అని  అభిమానులు మురిసిపోతున్నారు.  

టీమ్‌ ఇండియా క్రేజీ కెప్టెన్‌ పోస్ట్‌ చేసిన ఈ ప్రేమ సందేశం  క్షణాల్లో  వైరల్‌ గా    వ్యాఫించింది.  లైక్స్,  కామెంట్స్   కుప్పలు తెప్పలుగా  రావ‌డం విశేషం. ఇద్ద‌రూ క‌లిసున్న ఫొటోను విరాట్ తొలిసారి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గతేడాది విడిపోయి మ‌ళ్లీ క‌లిసిన త‌ర్వాత విరాట్ ఇంత ఓపెన్‌గా ఇద్ద‌రి ఫొటోను పోస్ట్ చేయ‌డం ఇదే తొలిసారి. వ‌రుస హోమ్ సిరీస్‌ల‌తో బిజీబిజీగా గ‌డుపుతున్న విరాట్‌కు వాలెంటైన్స్ డేను సెల‌బ్రేట్ చేసుకునే టైమ్ కూడా ద‌క్క‌లేదు. అటు అనుష్క కూడా ఫిల్లౌరీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 

Everyday is a valentine day if you want it to be. You make everyday seem like one for me ❤❤. @anushkasharma

A post shared by Virat Kohli (@virat.kohli) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  Virat Kohli  Valentines Day  message  Anushka Sharma  bollywiid  cricket  

Other Articles