ఇంగ్లాండ్ తో మిగిలిన టెస్టులకు పార్థివ్ ఫిక్స్ Parthiv Patel could be retained as batsman

Parthiv patel could be retained as batsman

india vs england, virat kohli, kohli, mohali test, Parthiv Patel, mohammed shami, kp, virat kohli vs joe root, kohli vs root, india vs england, ind vs eng, england vs india, cricket, cricket news, sports, sports news

Parthiv was playing for India for the first time in eight years and he gave a fine account of himself, cracking 67 off 54 balls, including a lofted cover drive for four which became the winning runs.

ఇంగ్లాండ్ తో మిగిలిన టెస్టులకు పార్థివ్ ఫిక్స్

Posted: 11/30/2016 05:26 PM IST
Parthiv patel could be retained as batsman

పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా జట్టులో స్థానం సంపాదించడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్ లో మెరుపు వేగంతో అర్థశతకాన్ని నమోదు చేసి.. దూకుడుగా వ్యవహరించడంలో తన స్టైల్ ఇప్పటికీ మారలేదని నిరూపించుకున్న వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ .. జట్టులో కొనసాగుతారా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇంగ్లాండ్ తో సిరీస్ సందర్భంగా ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ జట్టు తలుపు తట్టడంతో తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు పార్థివ్.

దీంతో పార్థివ్‌ ప్రదర్శన కెప్టెన్‌ కోహ్లీని ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అతణ్ని జట్టులో కొనసాగించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నాడు. రెండో వికెట్‌ కీపర్‌గానే కాకుండా రిజర్వ్‌ ఓపెనర్‌గానూ పార్థివ్‌ను వినియోగించుకుంటామని అన్నాడు. మూడో టెస్టులో పార్థివ్‌ ఇంగ్లండ్‌ సీమర్లపై ఎదురు దాడి దిగడాన్ని మెచ్చిన విరాట్.. ఆయన బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌కీపర్‌గా కూడా రాణించాడని తెలిపాడు. దీంతో తర్వాతి టెస్టుల్లోనూ అతన్ని కొనసాగించే యోచనలో ఉన్నామని విరాట్ తన మనసులోని మాటను చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  virat kohli  Parthiv Patel  Team india  test series  mohali test  

Other Articles