ఇలా కూడా ఎక్స్ ట్రా పరుగులోస్తాయా..? Ravindra Jadeja pays the penalty

Ravindra jadeja pays the penalty

india vs new zealand, ind vs nz, ravindra jadeja, jadeja, jadeja fined, ind vs nz 3r test, india cricket, icc, cricket news, cricket, sports, sports news

Ravindra Jadeja was fined 50 per cent of his match fee and also received three demerit points for infringing the protected area on the pitch.

ఇలా కూడా ఎక్స్ ట్రా పరుగులోస్తాయా..?

Posted: 10/09/2016 05:58 PM IST
Ravindra jadeja pays the penalty

పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న మూడవ టెస్టులో అంఫైర్లు భారత్ కు వ్యతిరేకంగా నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఈ తరహా నిర్ణయం గతంలో ఎప్పుడూ తీసుకోలేదు. భారత అల్ రౌండర్ రవీంద్ర జెడేజా కోట్టిన షాత్ తో వచ్చిన ఐదు పరుగులను రద్దు చేశారు. అంతేకాదు, ఈ పరుగులతో మరో ఎండ్ లోకి వచ్చిన ఆయనను వెన్కకి పంపారు, ఎదికిలా చేశారా అంటూ టీమిండియా అభిమానులు అలోచనలో పడ్డారు, సరేలే అంఫైర్ల కోపతాపాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని నిట్టూర్చినంతలోనే మరో పిడుగులాండి వార్త తెలిసింది.

అదేంటంటే భారత్ పరుగుల ఖాతాలోంచి రద్దు చేసిన ఐదు పరుగులను అంఫైర్లు న్యూజీలాండ్ ఖాతాలోకి వేశారు. ఔరా..? ఇదేలా సాధ్యం అంటూ అలోచనలో పడ్డ అభిమానులు షాక్ తిన్నారు. టీమిండియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన తరువాత న్యూజీలాండ్ బ్యాటింగ్ కు రాగానే.. భారత్ ఒక్క బంతి కూడా వేయకుండానే వారి ఖాతాలో ఐదు పరుగులు ఎక్స్  ట్రా పరుగుల రూపంలో వచ్చి చేరాయి. అవి భారత్ ఖాతాలోంచి రద్దు చేసిన పరుగులు కావడం మరో కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 5 extra runs  ravindra jadeja  Indore test  India vs New Zealand  cricket  

Other Articles