Hashim Amla disappointed at losing Test series to India

Pitch was difficult but we fought hard hashim amla

Hashim Amla, Pitch, india, south africa, nagpur test, Ind VS sa third test, iindia vs south africa, ind vs sa, india south africa, ind vs sa 3rd test, india cricket, cricket india, south africa cricket, south africa vs india, sa vs ind, cricket score, cricket news, cricket, Murali Vijay, M Morkel, S Harmer, ravichandran ashwin, ravindra jadeja, amit mishra, Tahir

South African captain Hashim Amla said it was important to play honorably, no matter what the result was after his team suffered a 124-run defeat against India

పిచ్ ఇబ్బందులు పెట్టింది.. అయానా ప్రయత్నించాం

Posted: 11/27/2015 07:16 PM IST
Pitch was difficult but we fought hard hashim amla

టీమిండియాతో జరిగిన మూడు సిరీస్ లలో రెండింటిని ఇప్పటికే సోంత చేసుకున్న దక్షిణాప్రికా.. టెస్టు సిరీస్ పై మాత్రం ఒక విధంగా పెదవి విరిచింది. భారత్ లో టెస్టు సిరీస్ లకు సంబంధించి రూపోందించిన పిచ్ లు తమను ఇబ్బంది పెట్టాయని దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా వ్యాఖ్యానించారు. పిచ్ లను తీర్చిదిద్దిన తీరు అసంతృప్తిని కలిగించిందని, మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన అన్నారు. భారత్ లో పర్యటన తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నాడు.

భారత ఆటగాళ్లు టెస్టు సిరీస్ లో అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు. ఇండియాలో టెస్టు మ్యాచ్ లు ఆడినా ప్రేక్షకులు అధిక సంఖ్యలో రావడం ఆటగాళ్లకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నాడు. టీ20, వన్డే సిరీస్ లను గెలుచుకోలేకపోయినప్పటికీ, టెస్టు సిరీస్ లో మంచి ప్రతిభను కనబరుస్తూ సాగుతుండటం సంతోషకరమని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. తదుపరి మ్యాచ్ లో సైతం ఇదే విధమైన ఆటతీరును ప్రదర్శిస్తామన్న నమ్మకముందని వివరించాడు. కాగా, రెండు ఇన్నింగ్స్ లు కలసి మూడవ టెస్టులో మొత్తంగా 12 వికెట్లు సాధించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hashim Amla  Pitch  india  south africa  nagpur test  Ind VS sa third test  

Other Articles