Karan Nair And Tim Southee Catch Of Ipl 2015

Catch that went on to be a splendour

Rajasthan Royals vs punjab kings eleven, Rajasthan Royals versus punjab knight riders, Rajasthan Royals catch that sparked alround encomiums, Tim Southee and Karun Nair, rajasthan royals slendid catch,

Tim Southee and Karun Nair took a catch that sparked alround encomiums. This fabulous catch showed team work, coordination and quick thinking, not to speak of the great reflexes of the Rajasthan Royal's Southee and Nair.

గెలుపును మలుపు తిప్పిన క్యాచ్..! చూశారా

Posted: 04/11/2015 08:49 PM IST
Catch that went on to be a splendour

ఒక్క క్యాచ్ మొత్తం మ్యాచ్ ఫలితాన్ని తిప్పేయగలుగుతుందా అంటే.. అవుననే సమాధనాలు వినబడుతున్నాయి. నిజమే ఈ విషయం ఐపీఎల్ లో నిరూపితం కూడా అయ్యింది. రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో జట్టు రాయల్ ఛాలెంజర్స్ గెలుపుకు బీజాలు వేసింది కూడా కేవలం ఓకే ఒక్క క్యాచ్. నమ్మశక్యం కావడం లేదు కదూ.. ఆ క్యాచ్ సాదా సీదా క్యాచ్ కాదు. అయితే రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లు ఎంతో సాహసోపేతంగా పట్టుకున్న క్యాచ్ అది.

ఒక్కరు కాదు ఇద్దరు క్రీడాకారులు కలసి పట్టుకున్న క్యాచ్ అది. క్యాచ్ అంటే ఒక్కరే పట్టుకుంటారుగా.. ఇదర్దు కలసి ఎలా పట్టుకుంటారనేగా మీ డౌట్..? రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో పంజాబ్ కింగ్స్ ఎలవన్ కెప్టన్ జార్జ్ బెయిలీ ఒక అద్బుతమై షాట్ ను సిక్సర్ గా మలిచాడు. అయితే దానిని అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించిన రాజస్థాన్ రాయల్స్ అటగాడు టీమ్ సూతీ.. బౌండరీ వద్ద గాలిలోకి ఎగిరి దానిని లోనికి నెట్టాడు. అక్కడే కాచుకున్న వున్న మరో ఆటగాడు కరణ్ నాయర్.. దానిని కిందపడకుండానే అందుకుని ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ఔట్ చేయడంతో పాటు జట్టు విజయానికి దోహదపడ్డారు. అప్పటి వరకు జోరు కోనసాగించిన పంజాబ్ కింగ్స్ ఎలవన్..ఆ క్యాచ్ తో గెలుపును కూడా జారవిడుకుంది. మాటలతో చెబితే ఈ క్యాచ్ మజా అందుకోలేరు కానీ.. ఒక్క సారి వీక్షించండీ..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian premier league  IPL T20  IPL 2015  IPL season 8  

Other Articles