Team india returrned to form

india returrned to form, defending champions, cant under estimate defending champions. grame smith, south africe team former captain grame smith, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Brendon McCullum, Cricket, CWC 2015, England, England CWC 2015, Eoin Morgan, James Anderson, Live Scores, Live Updates, New Zealand, New Zealand CWC 2015, Sports, World Cup Live

Team india returrned to form, can chase any target says grame smith

టీమిండియా ఎలాంటి లక్ష్యానైనా చేధిస్తుంది

Posted: 02/20/2015 09:24 PM IST
Team india returrned to form

ప్రపంచ కప్ క్రికెట్ టార్నమెంట్ లో భాగంగా టీమిండియా రెండో మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తమ జట్టు సభ్యులకు పలు హెచ్చరికలు జారీ చేశాడు. ఇన్నాళ్లు ఫామ్ కోల్పోయిన భారత్ పుంజుకుందని చెప్పారు. వరల్డ్ కప్ లో భాగాంగా ప్రత్యర్థి జట్లు నిర్ధేశించే ఎలాంటి లక్ష్యాన్ని అయినా ఛేదించేందుకు సిద్ధంగా ఉందని స్మిత్ అన్నారు. ఐసీసీకి రాసిన క్రికెట్ కాలమ్‌లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగుతున్న భారత్ టీంను తక్కువ అంచనా వేయలేమన్నారు. ధోనీ, కోహ్లీలకు తోడు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఉత్తమ బ్యాట్స్‌మన్‌లని చెప్పారు. ఈ తరుణంలో కాస్తాంత అజాగ్రత్త కూడా వహించవద్దని ఆయన సూచించాడు. సురేష్ రైనా పాకిస్థాన్ మ్యాచ్ తో ఫాంలోకి వచ్చాడని, భారత్ ప్రస్తుతం పటిష్ట స్థితిలో వుందన్నాడు. వచ్చే ఆదివారం భారత్- దక్షిణాఫ్రికాల మధ్య మెల్బోర్న్‌లో జరగనున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ముందునుంచి భారత్ ను కట్టడి చేయాలని ఆయన భావించాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  newzealand  england  

Other Articles