Serena williams hattrick wn in us open

serena williams, tennis, us open, us open 2014, women's tennis, men's tennis, latest news, serena wiliams hot, sports match

serena williams hattrick victory in us open torney : serena titied third time us open tourney by wiliams

హ్యాట్రిక్ కొట్టిన సెరీనా ఆనందం

Posted: 09/08/2014 10:23 AM IST
Serena williams hattrick wn in us open

సెరీనా విలియమ్స్. ఈ పేరు వింటే వెంటనే టెన్నిస్ గేమ్ గుర్తుకు వస్తుంది. ఆటకు అంతగా అంకితం అయిందీ అమ్మడు. అందుకే వరుసగా మూడు సార్లు అమెరికా టైటిల్ ను సొంతగడ్డపై ఎగరేసుకుపోయింది. ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్స్ లో సెరీనా విలియమ్స్ విజయం సాధించింది. తుదిపోరులో డెన్మార్క్ కు చెందిన కరోలిన్ వోజ్నియాను ఓడించింది. వరుసగా రెండు సెట్లలోనూ వోజ్నియాను సగం పాయింట్లకే పరిమితం చేసి 6-3, 6-3 తేడాతో టైటిల్ కైవసం చేసుకుంది.

2012, 2013 యూఎస్ ఓపెన్లలో గెలిచిన సెరీనా.., తాజా విజయంతో హ్యట్రిక్ కొట్టింది. హ్యాట్రిక్ విజయం పట్లో సంతోషం వ్యక్తం చేసింది. ఇక తొలి గ్రాండ్ స్లామ్ అందుకోవాలని ఆశపడ్డ కరోలినా కల అలాగే మిగిలిపోయింది. ఇదే యూఎస్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ విభాగంలో సానియా మిర్జా విజయం సాధించింది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : serena williams  tennis  us open  latest news  

Other Articles