Sania mirza enters mixed doubles finals

sania mirza, sania mirza hot, sania mirza marriage, family, bruno soares, us open, us open finals, sports news, tennis, latest news

sania mirza enters into mixed doubles finals in us open tennis : sania mirza with bruno soares enters into us open mixed doubles finals

యూఎస్ ఓపెన్ లో సత్తా చాటిన సానియా

Posted: 09/04/2014 04:33 PM IST
Sania mirza enters mixed doubles finals

కొద్దికాలంగా ఫాం కోల్పోయిన సానియా మళ్లి రెచ్చిపోయింది. యూఎస్ ఓపెన్ లో మిక్సిడ్ డబుల్స్ ఫైనల్ కు చేరింది. సెమీ ఫైనల్లో యంగ్ జాన్ చాన్, రాస్ హచిన్స్ పై 7-5, 4-6, 10-7 తేడాతో సానియా-బ్రూనో సోరెస్ జట్టు విజయం సాధించింది. తొలి సెట్ లో సులువుగా విజయం సాధించిన ఈ జట్టు రెండవ సెట్ కైవసం చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ లో అభిగెయిల్, శాంటియాగో గోంజలెజ్ లతో సానియా-సోరెస్ జట్టు తలపడనుంది.

కొద్దికాలంగా పేలవమైన ఆట తీరుతో సానియా వెనకబడింది. అయితే ఇటీవల మళ్ళీ ఫాంలోకి వచ్చింది. యూఎస్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ ఫైనల్ కు చేరటం ఇదే తొలిసారి. యూఎస్ ఓపెన్ లో మంచి జోరుమీద ఉన్న సానియా టైటిల్ కైవసం చేసుకుంటుంటదని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  us open  latest news  sports  

Other Articles