Lord shiva lingastakam

lingashtakam, lord shiva lingashtakam, lingastakam, lord shiva lingastakam, lord shiva lingastakam in telugu, shiva lingastakam in telugu, lingastakam in telugu pdf, lingastakam in telugu pdf, shivastakam in telugu, telugu ashtakalu, ashtakalu in telugu, shia ashtakalu in telugu

Lord shiva lingastakam in telugu and more

లింగాష్టకమ్

Posted: 04/11/2014 06:07 PM IST
Lord shiva lingastakam

1. బ్రహమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం

జన్మజదు:ఖవినాశక లింగం తత్ర్పణమామి సదాశివలింగం

 

2. దేవమునిప్రవరార్చిత లింగం కామదహన కరుణాకరలింగం

రావణదర్పవినాశక లింగం తత్ర్పణమామి సదాశివలింగం 

 

3. సర్వసుగంధిసు లేపితలింగం బుద్ధివివర్దన కారణలింగం 

సిద్దసురాసుర వందితలింగం తత్ర్పణమామి సదాశివలింగం

 

4. కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం 

దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ర్పణమామి సదాశివలింగం

 

5. కుంకుమచందన లేపిత లింగం పంకజహారసుశోభిత లింగం 

సంచిత పాపవినాశన లింగం తత్ర్పణమామి సదాశివలింగం

 

6. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభి రేవ చ లింగం 

దినకరకోటి ప్రభాకర లింగం తత్ర్పణమామి సదాశివలింగం

 

7. అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం 

అష్టదరిద్రవినాశన లింగం తత్ర్పణమామి సదాశివలింగం

 

8. సురగురుసురవర పూజిత లింగం సురవర పుష్పసదార్చిత లింగం 

పరమపరం పరమాత్మక లింగం తత్ర్పణమామి సదాశివలింగం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more