నాని, అమలాపాల్, రాగిణి ద్వివేది నటించిన, సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. సినిమా ప్రారంభమైన చాలా కాలానికి, షూటింగ్ పూర్తి చేసుకున్న చాలా కాలం తర్వాత సినిమా విడుదలైంది. నాని కెరీర్ లో జెండాపై కపిరాజు ప్లాఫ్ గా నిలిచింది.