సనసార్
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వున్న అందమైన, సుందర దృశ్య భరిత ప్రదేశం. చిన్న గల్మార్గ్ గా పిలువబడే ఈ ప్రదేశం.. సముద్రమాటానికి 2079 మీటర్ల ఎత్తులో వుంది. ఈ ప్రదేశం పర్వత ప్రాంతంలో వుండటం వల్ల స్కీయింగ్, పారా గ్లైడింగ్, హాట్ ఏర్ బెలూనింగ్, గుర్రపు స్వారీ, పర్వతారోహణ వంటి సాహస యాత్రలు చేయవచ్చు.