క్వీన్ మేరీ (Queen Marry)
ఎంతో అద్భుతంగా నిర్మించబడిన క్వీన్ మేరీ అనే షిప్ లో సైతం దెయ్యాలు సంచరిస్తున్నాయని సమాచారం! 1930, 1960లలో ఇద్దరు మహిళలు ఆ షిప్ లోని స్విమ్మింగ్ పూల్ లో పడి మునిగిపోయారు. అప్పటినుంచి అందులో దెయ్యాల రూపురేఖలు కనిపిస్తున్నాయని వారి ఆందోళన. ఈ భయంతో వారిద్దరూ అప్పట్లో నివాసం వున్న B340 అనే రూమ్ ని ఎప్పటికీ తెరవకుండా మూసివేసేశారు.