కెనడాలో నిషేధించబడిన చర్చి (Abandoned church in the Snow)
కెనడాలో నిత్యం మంచుతో కప్పబడి వున్న ఈ ప్రాంతంలో వుండే ఈ చర్చిలో ప్రార్థన చేసుకోవడానికి నిత్యం ప్రజలు వచ్చేవాళ్లు! అయితే మంచుప్రభావం మరింత విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో కొన్నాళ్లవరకు పూర్తిగా కప్పబడిపోయింది. ఆ తర్వాత ఇంతవరక ఎవరేగానీ అక్కడ వెళ్లడంగానీ, ఆ చర్చిలోనికి వెళ్లే సాహసంగానీ ఎవరూ చేయలేకపోయారు.