మరుగుదొడ్ల క్లీనర్స్
ప్రస్తుత సాంకేతిక రంగాల్లో సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స వంటివి అమలులో వున్నప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నత కులాలవారు తక్కువ కులాలవారితో తమ మరుగుదొడ్లను క్లీన్ చేయించుకుంటారు. ఇది పురాతనకాలం నుంచి వస్తున్నదే! ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ వృత్తి మీదే ఆధారపడి బతుకుతున్నారు.