ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్ళి చేసుకుంటే చట్టానికి దొరక్కుండా తిరిగే నిత్య పెళ్ళి కొడుకులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. అధిక భాగం వివాహాలకు చట్టబద్దత లేకపోవడం ఇలాంటి మోసాలు ఇటీవల బాగా పెరిగాయి. ఇలాంటి వాటి వల్ల అమాయక మహిళలు మోసపోతున్నారు....