grideview grideview
  • Sep 28, 12:32 PM

    discuss-problems-in-land.png

    నేను 1990 సంవత్సరంలో విశాఖపట్టణంలో 150 గజాల భూమిని కొను గోలుచేసి అక్కడి రిజిస్టర్‌ ఆఫీస్‌లోనే సంబంధిత భూమిని రిజి స్ట్రార్‌ చేయించాను. ప్రస్తుతం నేను హైదరా బాద్‌లో ఉంటున్నాను. అప్పుడప్పుడు ల్యాండ్‌ ప్రాపర్టీని చూసుకుని వస్తుంటాను. కాగా ఒక సారి...

  • Aug 17, 09:28 AM

    29.1.png

    ఉమ్మడి కుటుంబ ఆస్తి పంపకం అమలులోనికి వచ్చిన తర్వాత... ఉమ్మడి కుటుంబానికి చెందిన ఒక హిందూ పురుషుడు మరణించినప్పుడు ఆ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తిలో అతనికి గల హక్కు (వాటా) ఉమ్మడి కుటుంబంలో మిగిలిన సహ బాగస్థులకు సంక్రమిస్తుందే తప్ప...

  • May 18, 07:24 AM

    30.1.png

    శీలాన్ని ఆస్తిగా పరిగణించలేమంటూ బొంబాయి హైకోర్టు ఒక కేసులోని నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ వ్యాఖ్యానించింది. సెంట్రల్ రైల్వేకు చెందిన గిరీష్ మాత్రే అనే యువకుడిపై అత్యాచారం (ఐపీసీ 376), మోసం (ఐపీసీ 420) సెక్షన్ల కింద ఒక యువతి...

  • May 05, 01:52 PM

    31.1.png

    కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పిల్లల్ని కనడానికి నిరాకరించిన భార్యకు విడాకులు ఇస్తానంటే కుదరదని బాంబే ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వంట చేయడం రాకపోవడం, ధైవభక్తి ఉండకపోవడం, జీతం ఇంట్లో ఇవ్వకపోవడం, దుస్తులు సరిగా మడత పెట్టకపోవడం లాంటి విషయాలు...

  • Mar 28, 06:30 PM

    property law.gif

    మేం ఇద్దరం అన్నదమ్ములం. మా అమ్మా మా చిన్నతనంలో చనిపోయింది. అప్పటి నుండి మా నాన్న చదివించి పెద్దవాళ్ళను చేసి మా అన్నయ్యలకు ఉద్యోగం ఇప్పించి అతడి పెండ్లి చేశాడు. ఇప్పుడు అతడు సంపాదన పరుడు కూడా. నేను ఈ సంవత్సరంలోనే...

  • Mar 16, 08:21 AM

    Power of Attorney Act.GIF

    పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏమిటి ? దాని విధివిధానాలు, దానిని తప్పక రిజిష్టర్ చేయాలా ? చేసేత లాభం ఏమిటి ? ఒకవేళ రిజిష్టర్ చేయకుంటే నష్టమా ? అసలు పవర్ ఆఫ్ అటార్నీ హక్కులు ఏమిటి ? ఏ...

  • Feb 20, 01:14 PM

    Child Labour Act.GIF

    పేదవాళ్ళం అవడం చేత 16 ఏళ్ళ వయస్సున్నప్పుడు మా చిన్న కూతురిని ఒక ఉన్నత కుటుంబంలో... పెద్ద చదువులు చదివిన ఆమె దగ్గర పనిమనిషిగా నియమించాం. 6 నెలల వరకు బాగానే ఉంది. ఆ తరువాత ఆమె నా కూతుర్ని నానా...

  • Feb 06, 03:11 PM

    Land Issue.GIF

    మా నాన్నగారికి ఇనాం భూమి 2 ఎకరముల 10 గుంటలు పొలం (మా తాతగారు నుండి సంక్రమించిన భూమిని కలుపుకొని) ఉన్నది. ఆ భూమిని దాదాపు 18 సంవత్సరాల నుండి సాగు చేశారు. దానిని కూడా మేము అనుభవిస్తున్నాము. అప్పుడు మా...