grideview grideview
  • Feb 21, 10:54 AM

    Divorce Laws in India.png

    మాకు పెళ్లయి ఇద్దరుపిల్లలు (ఒకపాప, బాబు) పుట్టిన తర్వాత పుట్టింటికి వెళ్లిన నా భార్యను అక్కడ మరో వ్యక్తి లోబరుచుకున్నాడు. అంతేకాకుండా తన పలుకుబడితో అక్కడున్న పెద్ద మనుషుల పంచాయితీ ద్వారా నా భార్య చే అగ్రిమెంట్‌ స్టాంపుపైన విడాకులు వ్రాయించి...

  • Jan 28, 01:08 PM

    Temporary Marriage in Islamic Law.png

    నాకు పదహారు సంవత్సరాల వయస్సులో నాలుగు సంవత్సరాల క్రింద మా పెద్దలు నాకు తాత్కాలిక వివాహము ముస్లిం చట్టం ప్రకారం రెండు సంల కాలపరిమితితో వివాహము చేసుకొని ఇప్పుడు నాకు నలుగురు పిల్లలు కలరు. ఈ వివాహము ఇప్పుడు నా భర్తతో...

  • Jan 19, 07:20 AM

    Lease Agreement Registrationd.png

    నేను ఒక వ్యాపార నిమిత్తం యజమానిగా నాకున్న ఇల్లు నెలకు 5,000 అద్దె ప్రకారం వెంకటేశ్వర్‌రావుకి స్కూ ల్‌ గురించి ఇచ్చినాను. దాని కాలపరిమితి 5 సంరాలు ఇపుడు అతను నెలవారీ అద్దె సరిగా ఇవ్వకుండా ఆ ఇల్లు నాకు ఎలాంటి...

  • Dec 18, 06:27 AM

    minor promissory note.png

    మా అన్న 2009లో చనిపోయాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు ఆడపిల్లలు. అందరూ మైనర్లే. వారిలో ఎవరికీ 15 సంవత్సరాలు పూర్తి కాలేదు. మా అన్న చనిపోయే ముందు కొంత అప్పు చేసినాడు. ఆ అప్పుల బాధ భరించలేక చనిపోయాడు. ఆయన...

  • Dec 07, 11:13 AM

    government land registration.png

    నాకు ప్రభుత్వం వారు దా దాపు 20 సంవత్సరాల క్రి తం ఐదెకరాల ప్రభుత్వ పట్టా భూమి ఇచ్చినా రు. దానిని కష్టపడి, చాలా పెద్ద మొత్తం ఖర్చుచేసి చదును చేసి సుమారు 12 సంవత్సరాలు వరకు సాగు చేసినాను. ఈ...

  • Nov 19, 11:33 AM

    Andhra Pradesh Forest act.png

    నేను ఒక పేద, దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిని. నా ఇంటి పక్కన ఎక్కువగా అటవీ ప్రాంతం ఉన్నది. ఇవన్నీ అటవీ భూములు అని చెబుతారు మా గ్రామ పెద్దలు. అసలు అటవీ భూములు అంటే ఏమిటి? వాటిని అనుభవించే హక్కు...

  • Nov 06, 12:26 PM

    How to Get an Immediate Divorce.png

    మాకు పెళ్లయి 15 ఏళ్లు. ఇద్దరు మైనర్ పిల్లలు. నేను బాగా చదువుకున్నాను. అయితే నా భర్త ఒప్పుకోకపోవడం వల్ల, సంసార బాధ్యతలు, పిల్లల పెంపకం బాధ్యతలతో ఉద్యోగం చేయలేక కొన్నేళ్లు ఊరుకున్నాను. కానీ నా భర్త బాధ్యతారాహిత్యం, కుటుంబ బాధ్యతలు...

  • Oct 17, 03:39 PM

    Divorce-husband and wife.png

    నాకు 1999లో పెద్దల సమక్షములో వివాహము జరిగినది. ఆ తరువాత నాకు ఒక కుమారుడు జన్మించాడు. అతని వయస్సు 14 సంవత్సరాలు. నాకు, నా భర్తకు మధ్య చాలా కాలం నుండి గొడవలు జరుగుతున్నా యి. ఇదిలావుండగా... ఈ మధ్యకాలంలో ఒకతనితో...