Tollywood Young Hero Attitude | ప్లాప్ హీరో బిల్డప్ ల గురించి డిస్కషన్లు

Young hero remuneration topic

Tollywood, Young Hero, Hero Attitude, Hero Behaviour at Events, Tollywood Young Hero Remuneration, Hero Demands Pay,

Tollywood Young Hero’s Attitude. Talk is that he is also avoiding attending the public events after his film flopped miserably. No, this has nothing to do with the failure of his film, but he apparently expecting some pay to attend the events. This is shocking many in tinsel town.

సినిమా ఫట్.. రెమ్యునరేషన్ పై మాత్రం బెట్టు

Posted: 02/10/2018 06:17 PM IST
Young hero remuneration topic

అతనో బడా ఫ్యామిలీకి చెందిన హీరో. సినిమాల్లో కూడా నటించాడు. అతను నటించిన చివరి చిత్రం ప్లాప్ అయ్యింది. క్రిటిక్స్ సినిమా బాగుందన్న.. ప్రేక్షకులు మాత్రం కనికరించలేదు. దీంతో అప్పటి నుంచి అతగాడు బయట కనిపించటం మానేశాడు.

ముఖ్యంగా ఈవెంట్లలో సందడి చేసే అతగాడు సినిమా ఫలితంతో అంతలా ఫీలయ్యాడా? అన్న చర్చ మొదలైంది. కానీ, అసలు విషయం మాత్రం మరోకటి ఉందన్న విషయం వెలుగు చూసింది. కేవలం రెమ్యునరేషన్ విషయంలోనే అతను ఈవెంట్లకు హాజరుకావటం లేదంట. తాను ఆఫర్ చేసిన సొమ్మును చెల్లిస్తేనే తాను ఈవెంట్లకు హాజరవుతానని తేల్చి చెప్పేశాడంట.

దీంతో అతగాడు చెప్పే అమౌంట్ తో షాక్ తింటున్న నిర్వాహకులు .. చేసేది లేక వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఇతగాడి వ్యవహారం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more