Sai Dharam Tej | Supreme | Dil Raju | Anil Ravipudi | Movie News

Sai dharam tej next film title supreme

Sai Dharam Tej Upcoming film Title Supreme, Sai Dharam Tej News film Title Supreme, Sai Dharam Tej Anil Ravipudi Film Title Supreme, Sai Dharam Tej as Supreme, Sai Dharam Tej movie news, Sai Dharam Tej movie updates, Sai Dharam Tej stills, Sai Dharam Tej, Dil Raju

Sai Dharam Tej Next film Title Supreme: Mega Hero Sai Dharam Tej Upcoming film Under Anil Ravipudi Direction. Dil Raju Producer. As per latest sources This film Title is Supreme.

మెగాస్టార్ టైటిల్ తో సాయిధరమ్ తేజ సినిమా?

Posted: 09/11/2015 01:10 PM IST
Sai dharam tej next film title supreme

మెగా హీరో సాయిధరమ్ తేజ హీరోగా ‘పటాస్’ ఫేం దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ చిత్రం నిర్మించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే ఇటీవలే ఈ సినిమా కోసం దిల్ రాజు ఓ క్రేజీ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లుగా తెలిసింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘సుప్రీం (ఎసి,డిటిఎస్)’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలిసింది. ఇటీవలే ఈ టైటిల్ ను దిల్ రాజు రిజిస్టర్ కూడా చేయించారు.

కానీ ఈ టైటిల్ పై ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Supreme  Dil Raju  Anil Ravipudi  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more