samantha | dual role | 10 enradhukulla

Samantha dual role in 10 enradhukulla movie

samantha dual role, 10 enradhukulla, samantha latest news, samantha vikram news, samantha hot news, samantha stills, samantha kollywood, samantha tamil movies, samantha movie updates, samantha news

samantha dual role in 10 enradhukulla movie: vikram Samantha film title 10 enradhukulla. The film is directed by Goli Soda director Vijay.

ఇద్దరు సమంతలతో విక్రమ్ రొమాన్స్

Posted: 04/04/2015 06:08 PM IST
Samantha dual role in 10 enradhukulla movie

సమంత తమిళంలో నటించిన ‘అంజాన్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ.. విజయ్ తో నటించిన ‘కత్తి’ చిత్రం ఘనవిజయం సాధించడంతో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ‘10 ఎన్రాదుకుల్ల’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

‘గోలీసోడా’ ఫేం విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలిసింది. మోడ్రన్ అమ్మాయిగా, నేపాలీ విలేజ్ అమ్మాయిగా రెండు విభిన్న పాత్రలలో నటిస్తోంది. ఈ సినిమాతో తనకు నటిగా మంచి పేరొస్తుందని, తన రెండు పాత్రలకు కూడా ఛాలెంజింగ్ గా వుంటాయని సమంత చెబుతోంది.

జాకీష్రాఫ్ మరియు ఛార్మింగ్ గర్ల్ ఛార్మి ఓ ఐటెం సాంగులో చిందేయనున్నారు. మురుగదాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే నెలలో విడుదల కానుంది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  dual role  10 enradhukulla  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more