Trisha | Horror Movie | Varun Maniyan

Trisha accept latest horror movie offer

Trisha accept horror movie offer, Trisha rejects horror movie offers, Trisha latest stills, Trisha movie news, Trisha hot news, Trisha tamil movies, Trisha movie updates, Trisha latest stills, Trisha stills, Trisha telugu movies, Trisha tamil news, Trisha varun maniyan, Trisha news, Trisha

Trisha Accept latest horror movie offer: South heroine Trisha latest news, movies, updates, stills, gossips, gallery.

భయాన్నే భయపెట్టడానికి సిద్ధమైన త్రిష

Posted: 04/04/2015 03:55 PM IST
Trisha accept latest horror movie offer

త్రిష ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు గ్లామర్, లవ్, రొమాంటిక్, కమర్షియల్ చిత్రాల్లోనే నటించింది. కానీ నటిగా తనను తాను నిరూపించుకునే లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో మాత్రం త్రిష నటించలేదు. ప్రస్తుతం తమిళంలో రెండు, మూడు చిత్రాలతో పాటు తెలుగులో బాలయ్య సరసన ‘లయన్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే త్వరలోనే ఈ అమ్మడు ఓ హర్రర్ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇటీవలే హర్రర్ సినిమాలంటే భయమని చెప్పుకొచ్చింది.

సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదహారేళ్లయినా కూడా ఇప్పటికీ ఒక్క హర్రర్ సినిమా చేయలేదని చెబుతోంది. ఇప్పటివరకు స్టార్, అగ్ర హీరోలందరితో కలిసి దాదాపు యాభై సినిమాల్లో నటించినా కూడా... హర్రర్ సినిమాలంటే భయం అని చెబుతోంది. హర్రర్ సినిమాలంటే తనకు భయమని, అందుకే హరర్ సినిమాలు చేయలేదని చెప్పుకొచ్చింది. హర్రర్ సినిమా ఆఫర్లు చాలా వచ్చినప్పటికీ... కానీ తాను మాత్రం భయంతోనే హర్రర్ సినిమా ఆఫర్లను వదులుకున్నట్లుగా చెప్పేసిందని చెప్పుకొచ్చింది. ఇకముందు కూడా తాను హర్రర్ సినిమాలు చేయనని తెలిపింది.

కానీ ఈ అమ్మడు ఓ హర్రర్ సినిమా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తాజా సమాచారం. ఈ సినిమాలో త్రిష ద్విపాత్రాభినయం చేయనుందని తెలిసింది. ‘లవ్ యు బంగారమ్’ ఫేమ్ గోపీ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని తెలిసింది. ‘లక్ష్మిరావే మా ఇంటికి’ సినిమాను నిర్మించిన మామిడిపల్లి గిరిధర్ ఈ చిత్రాన్ని తమిళ, కన్నడ భాషలలో నిర్మించనున్నారు. మే నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటంచనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more