Samantha gets ready gautham menon movie for bollywood

Samantha, Gautham Menon, Bollywood movie, Gautham Menon new Hindi film, Assi Nabbe Poorey Sau movie, Siddharth,

Samantha gets ready Gautham Menon movie for Bollywood

సిద్దార్థ సైలెంట్-గౌతమ్ కు డోర్ తెరిచిన సమంతా?

Posted: 04/26/2014 04:31 PM IST
Samantha gets ready gautham menon movie for bollywood

ఏం మాయ చేసిందో తెలియదు గానీ సీనియర్  దర్శకుడు  గౌతమ్ మీనన్ ను మాత్రం వదలటం లేదు.   తన తొలి గురువు కాబట్టి,  సమంతా  గౌతమ్ మీనన్ పై ప్రేమ పెంచుకుందా అంటే  అదీ  లేదు. ఎందుకంటే.. అప్పటికే సమంతా మనసును దొచిన  దొంగ ఉన్నాడు.

 సమంతా, నటుడు సిద్దార్థల మద్య ప్రేమ విషయం అందరికి తెలిసిందే. అయితే తన గురువు గౌతమ్ మీనన్ కోసం సమంతా ఏదైనా చేస్తుంది.  అందుకే, ఇప్పుడు సౌత్ లో ఫుల్ బిజీగా వుండి కూడా బాలీవుడ్ సినిమా చేయడానికి ఓకే చెప్పింది.  ఆమధ్య తను తెలుగు, తమిళ భాషల్లో తీసిన 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సినిమా అంటే గౌతమ్ కి మహాప్రేమ.

ఇది ఇక్కడ ఆడకపోయినా హిందీలో ఆడుతుందని ఆయన నమ్ముతున్నాడు. అందుకే, 'అస్సి నబ్బే పూరే సౌ' పేరిట దీనిని రీమేక్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఆదిత్యారాయ్ కపూర్, సొనమ్ కపూర్ ని మొదట్లో ఇందుకు ఎంచుకున్నాడు. అయితే, మధ్యలో సొనమ్ తప్పుకోవడంతో ఇప్పుడు సమంతాని అందుకు ఒప్పించినట్లు సమాచారం. మరి, ఎప్పటి నుంచి సెట్స్ కి వెళుతుందన్నది తెలియాల్సివుంది 

అసలు ఇంతకీ సమంతా వద్ద డెట్స్ ఖాళీగా లేవని దర్శకులు, నిర్మాతలు కొత్త హీరోయిన్లు పెట్టుకున్నారు.  అత్తారింటికి దారేది దర్శకుడు త్రివిక్రమ్ అడిగిన.. సమంతా డోర్ తెరవలేదు. గౌతమ్ కు సమంతా ఎలా డోర్ తెరిచిందని అందరు అనుకుంటున్నారు.కానీ దానికి బలమైన కారణం ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నారు.  సమంతా బాయ్ ఫ్రెండ్ ఒకే అనటంతో.. గౌతమ్ మీనన్ డోర్ తెరిచినట్లు సమాచారం.  

అంటే  సమంతా కీ పాయింట్.. సిద్దార్థ చేతిలో ఉందని అందరికి అర్థమైంది.  భవిష్యత్తులో .. గౌతమ్ మీనర్ దర్శకత్వలో సిద్దార్థకు అవకాశం వచ్చిన ఆశ్చర్యం లేదని కోలీవుడ్ బాబు అంటున్నారు.  సమంతా గౌతమ్ ను ఆవిధంగా దువ్వినట్లు తెలుస్తోంది. 

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more