టాలీవుడ్ లో హీరోల ఇష్టప్రకారమే.. హీరోయిన్లను సినిమాల్లోకి తీసుకుంటారు అనే విషయం తెలిసిందే. అదే కోవాల మొదటి నుండి నటుడు గోపీచంద్ తన పక్క నటించే హీరోయిన్లు నచ్చిన హీరోయిన్ కావాలని డిమాండ్ చేసేవాడు. కానీ పెళ్లైన దగ్గర నుండి నటీమణులకు చాలా దూరంగా ఉంటున్నారు.
ఈ మద్య కాలంలో గోపీచంద్ కు చాలా గ్యాప్ తీసుకున్నారు. సినీమాలు కూడా సక్సెస్ కకపోవటంతో ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ హీరో పక్కన నటించాటానికి ఏ హీరోయిన్ ఇష్టంలేదనే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు హీరోయిన్లు చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల యువీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా చేయడానికి ముందుకు వచ్చింది. దీనికి రాధాకృష్ణ అనే కొత్తదర్శకుడు పరిచయం అవుతున్నాడు. కుటుంబసమేతంగా ఉండే ఈ చిత్రం జూన్‌లో ప్రారంభంకానుంది. అయితే గతంలో హీరోయిన్లను డిమాండ్ చేసే గోపీచంద్ ఇప్పుడు వారి గురించి పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.
దర్శకుడుకి పాత్రపరంగా ఎవరు నచ్చుతారో వారిని పెట్టమని చెప్పినట్లు టాలీవుడ్ పుకార్లు వినిపిస్తున్నాయి. కేవలం ఆయన భార్య ఒత్తిడితోనే హీరోయిన్లకు దూరంగా ఉంటున్నట్లు ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more