Deepika padukone | Ranbir kapoor | interviews

Deepika padukone hot comments on her love with ranbir kapoor

Deepika padukone latest news, Deepika padukone movie news, Deepika padukone latest interview, Deepika padukone latest comments, Deepika padukone news, Deepika padukone latest details, Deepika padukone hot comments, Deepika padukone hot news, Deepika padukone

Deepika padukone hot comments on her love with Ranbir kapoor: Bollywood Hot heroine Deepika padukone talks about Ranbir kapoor.Deepika padukone latest news, movies, gossips.

రణబీర్ పై మళ్లీ ప్రేమ ఒలకబోస్తుందేంటి?

Posted: 05/14/2015 03:31 PM IST
Deepika padukone hot comments on her love with ranbir kapoor

బాలీవుడ్ లో మొన్నటివరకు ‘నువ్వులేకనేనులేను’ అనే విధంగా వున్న ప్రేమపక్షులు విడిపోయి, కొత్త ప్రేమ కోసం వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. ఇపుడు బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపికా పదుకునే పరిస్థితి కూడా అలాగే వుంది. ఈ అమ్మడి పాత ప్రేమాయణం మళ్లీ మొదలైనట్లుగా కనిపిస్తోంది.

ఒకప్పుడు బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో ప్రేమాయణం సాగించిన దీపికా... అతనితో కలిసి డేటింగ్ కూడా చేసింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. దీంతో రణబీర్.. కత్రినాతో ప్రేమలో పడ్డాడు, దీపికా.. రణవీర్ సింగ్ తో ప్రేమలో పడింది. ఇపుడు అంతా బాగానే వున్నారు అనుకునే సమయంలో మళ్లీ వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి.

దీపికా పదుకునే, రణబీర్ కపూర్ లు కలిసి నటించిన తాజా చిత్రం ‘తమాషా’. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో మళ్లీ వీరి ప్రేమ చింగురించినట్లుగా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంధర్భంగా దీపికా రణబీర్ గురించి మాట్లాడుతూ.. తనకు రణబీర్ అంటే ఇప్పటికీ కూడా చాలా ఇష్టమని, మొదట్లో తమ మధ్య ఎలాంటి ప్రేమ వుండేదో.. ఇపుడు కూడా అదే విధంగా వుందని.. భవిష్యత్తులో కూడా తమ రిలేషన్ అలాగే వుంటుందని దీపికా చెప్పుకొచ్చింది.

దీపికా మాటలు ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు కత్రినా, రణబీర్ లు త్వరలోనే పెళ్లి చేసుకుంటారనుకుంటే పెళ్లిని వాయిదా వేసే పనిలో పడ్డారు. మరోవైపేమో దీపికా తన మాజీ ప్రేమను ఇలాంటి మాటలతో మళ్లీ తనవైపుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఏం జరుగనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruthi hassan and her personal life
Relationship between anushka and nagachaitanya  
Rate This Article
(0 votes)
Tags : Deepika padukone  Ranbir kapoor  latest interviews  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more