ఇప్పుడు బాలీవుడ్ లో దీపికాపదుకొనే హవా నడుస్తుంది. అయితే దీపికా ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తుంది. యవ్వనం ఉన్నప్పుడే.. ఏదైన చెయ్యాలి. వేడిగా ఉన్నప్పుడే.. రాగి సంగటి తిన్నాలి.. నడుము సన్నగా ఉన్నప్పుడే.. వడ్రణ్ణం పెట్టుకోవాలి.. అనే వాటిని దీపికాపదుకొనే బాగా ఫాలో అవుతుంది. అంటే యూత్ వేడిగా ఉన్నప్పుడే.. నాలుగు పైసల్ వెనకేసుకోవాలని దీపికా ఆలోచిస్తుంది. గతం సంవత్సరం దీపికా సుడి బాగా తిరిగి ..రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేసిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ద్రుష్టిలో పెట్టుకొని సరికొత్త ప్లాన్ నిర్మాతల వద్ద అప్లయ్ చేసినట్లు సమాచారం.
ఇప్పటి వరకు కొంత మంది హీరోలే ఇలాంటి ప్లాన్ అప్లయ్ చేసేశారు. ఇక నుండి దీపికా కూడా ఇలాంటి ప్లాన్ అఫ్లయ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీపికా న్యూ ఆలోచన ఏమిటంటే తను నటించిన సినిమా కు పారితోషకం తీసుకోదట. కానీ ఆ సినిమాకు వచ్చే ప్రాఫిట్ లో షేర్ కావాలని అడుగుతుంది. షేరిస్తే చాలు ఎలాంటి సినిమాలోనైనా నటించటానికి నేను రెఢీ అంటుంది. అంతేకాకుండా.. కేవలం స్టార్ హీరోలతోనే నటిస్తానని దీపికాపదుకొనే అంటుంది.
ఈ బ్యూటీకి సంబంధించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది. పైండింగ్ ఫన్నీ ఫెర్నాండేజ్ అనే హాలీవుడ్ సినిమాలో నటించిందుకు ఎంత డిమాండ్ చేసిందో తెలుసా..? ప్రాఫిట్‌లో షేర్ తీసుకుంటోంది. షేర్ ఇస్తానంటేనే చేస్తానని నిర్మాత సైఫ్‌అలీఖాన్‌కు కూడా తెలిపిందట. అలాగైతే ఇక దీపికాతో సినిమాలు చేసే నిర్మాతలు ఇకపై షేర్ ఇచ్చుకోవాల్సిందే! అయిన దీపికాతో షేర్ పంచుకునే హీరోలు ఉన్నారు గానీ.. మరి దీపికాకు షేర్ ఇచ్చే నిర్మాతలు ఎవరుముందుకు వస్తారో చూద్దాం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more