త్వరలోనే విడుదల కాబోతున్న ‘జాక్పాట్’లో సన్నీ నటన అందరినీ ఆకుట్టుకుంటుందని బాలీవుడ్లో అంచనాలు ఇప్పటికే జోరందుకున్నాయి. ‘నీలి చిత్రాల నటి’గా ప్రసిద్ధి చెందిన సన్నీ లియోన్ బాలీవుడ్లో అడుగుపెట్టాక భారతీయ ప్రేక్షకులు మెచ్చేలా విభిన్నమైన పాత్రలు చేయాలని పరితపిస్తోంది. కేవలం ‘ఐటెం సాంగ్స్’కే పరిమితం కాకుండా నటన పరంగానూ తన సత్తా చాటుకోవాలని ఆశ పడుతోంది.
కైజాద్ గుస్తాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాక్పాట్’ను ఈ నెల రెండోవారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సన్నీతో పాటు నసీరుద్దీన్ షా, సచిన్ జోషి తదితరులు ‘జాక్పాట్’లో నటిస్తున్నారు. ‘కామెడీ థ్రిల్లర్’గా రూపొందిన ఈ చిత్రం కోసం ప్రత్యేకించి గోవా సముద్ర తీరంలో అందమైన దృశ్యాలను చిత్రీకరించారు. సముద్రంలో బోట్లపై సాహస కృత్యాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు.
సన్నీ జాక్ పాట్ కొడుతుందా లేదా అనే దాని పై అందరు విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు. సన్నీ కి ఇప్పటికే ఆపర్ల వెల్లువ వచ్చిపడుతున్నాయి. కోలీవుడ్ , టాలీవుడ్ ప్రముఖులు సన్నీ పై కన్నేసారు. దీంతో సన్నీకి భారీ డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్ లో మంచు వారి కన్ను సన్నీ పై పడినట్లు సమాచారం. సన్నీని త్వరలో టాలీవుడ్ లో లంచ్ చేయ్యాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. అయితే సన్నీ కూడా పొర్న్ గర్ల పోస్టు కు నామం పెట్టి, మంచి హీరోయిన్ గా సెటిల్ కావాలని అంటుంది. అందుకోసం ఎంతైన తెగిస్తానని అంటుంది. అయితే ఈ జాక్ పాట్ పై సన్నీ ఆశలు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more