టెంపరేచర్ పెరిగితే.. ఏం చేస్తారు. ఆ తాపాన్ని దగ్గించుకోవటానికి ఏమైన చేస్తారు. అదే యంగ్ హీరోయిన్ లో టెంపరేచర్ పెరుగుతుంటే ? ఆమె పడే కష్టాలు ఆ మన్మథుడికే తెలియాలి. రీసెంట్ గా ఇలాంటి టెంపరేచర్ పెరిగి బాధపడుతున్న కన్నడ నటి రాగిణిగా గుర్తించారు ఆమె అభిమానులు. బాలీవుడ్ సినిమాలతోపాటు శాండల్‌వుడ్, కోలీవుడ్ సినిమాలతోనూ బిజీగా గడుపుతున్న రాగిణి శరీరంలో టెంపరేచర్ పెరిగిపోవటంతో ఆమె హార్ట్ బీట్ లెవెల్స్, బీపీ లెవెల్స్ పడిపోయాయని.. బెంగుళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని వార్తలు వస్తున్నాయి.
రాగిణి కొన్ని రోజులగా విశ్రాంతి లేకుండా.. పాల్గొంటుంది. అంటే విశ్రాంతిలేకుండా షూటింగుల్లో పాల్గొంటుంది. అందువల్ల ఆ సమయంలో రాగిణికి నిద్రాహారాలు కూడా దూరమైనట్లు సమాచారం. దీంతో ఆమెలోని టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవటం జరిగింది. సముద్ర ఖని దర్శకత్వంలో రానున్న చిత్రంలో నటిస్తున్న ఈ తార.. వరుసగా ముంబై, చెన్నై, మధురైలలో జరిగిన షూటింగుల్లో పాల్గొన్నట్టు సమాచారం! వీటితోపాటు బెంగుళూరులో జరిగిన పలు కార్యక్రమాలకు కూడా పాల్గొన్నట్లు సమాచారం.
రాగిణిలో పెరిగిన టెంపరేచర్ స్థాయి చూసిన డాక్టర్లే షాక్ తిన్నటం జరిగిందని ఆమె అభిమానులు అంటున్నారు. ఆ రకమైన టెంపరేచర్ తో ఇన్ని రోజులు షూటింగుల్లో పాల్గొనం చాలా విశేషమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాగిణి అభిమానులు మాత్రం ఆందోళనగా ఉన్నరని సమాచారం. రాగిణి త్వరగా కొలుకోవాలని అభిమానులు పూజులు నిర్వహిస్తున్నరని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more