Boney kapoor provides support to sridevi

"Sridevi, Boney Kapoor, spotted, Bandra-Kurla Complex, new pair, high-end wheels, oops moment, Bollywood,

Sridevi and Boney Kapoor were spotted at the Bandra-Kurla Complex to pick up their new pair of high-end wheels.

Boney Kapoor provides support to Sridevi.png

Posted: 11/10/2012 11:46 AM IST
Boney kapoor provides support to sridevi

Boney_Kapoor_Sridevi

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలిన భామ శ్రీదేవి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళిపోయి  ప్రముఖ దర్శకుడు అయిన భోనికపూర్ ని పెళ్లి చేసుకొని పూర్తిగా సంసార పక్షంగా మారి మీడియాకు దూరం అయిన శ్రీదేవి చాలా కాలం తరువాత అంటే ఈ మధ్య కాలంలో తరుచూ వార్తల్లోకి వస్తుంది. ఈమధ్యనే సెంకండ్ ఇన్నింగ్స్  స్టార్ట్ చేసిన శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో నటించి తనలోని నటన, అందం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెగ ఆనందపడిపోతుంది.. ఈ ఆనందంలో తన భర్త భోనీ కపూర్ కి జర్మన్ స్పోర్ట్స్ కార్ కంపెనీకి చెందిన ఖరీదైన ' పోర్షే కారును బహుమతిగా ఇచ్చింది. ఈ సందర్భంగా  ఫోటోలకు ఫోజుల ఇచ్చిన శ్రీదేవి ప్రత్యేకమైన వస్ర్తాధారణతో కనిపించింది. ఈమె వైట్ టాప్, ఆరెంజ్ కలర్ ప్యాంట్ తో టచ్ వేసుకొని వచ్చింది.

Boney_Kapoor_Sridevi_

ఈ సందర్బంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. శ్రీదేవి టాప్ జారి పోయి పోవడంతో.... ఈ విషయాన్ని గమనించిన  బోనీ కపూర్ పబ్లిక్ లో ఉన్నామనే విషయాన్ని ప్రక్కన పెట్టి  ఆమె టాప్ ని సరి చేశాడు. దీంతో అక్కడి వారు భార్య అంటే ఎంత ప్రేమో అని అనుకున్నారట.. ఈ అన్యోన్య దాంపత్యం చూసిన మిగతావారు కుళ్ళుకున్నారట.. ఎంతనైనా అతిలోక సుందరి కాబట్టి భోనీ కపూర్ అంత జాగ్రత్తగా చూసుకుంటున్నా డేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sherlyn chopra kamasutra 3d movie
No producers for gunashekar movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more