Mallika sherawat to host gay bash

Mallika Sherawat is a big supporter of gay rights. Now she's hosting an engagement party for her gay friends Rick Ferrari and Alex Bulger in Los Angeles today. Rick and Alex have known each other

Mallika Sherawat is a big supporter of gay rights. Now she's hosting an engagement party for her gay friends Rick Ferrari and Alex Bulger in Los Angeles today. Rick and Alex have known each other

Mallika Sherawat to host gay bash.gif

Posted: 07/15/2012 04:20 PM IST
Mallika sherawat to host gay bash

Mallika-sherawat

బాలీవుడ్ సినిమా ద్వారా తన హాట్ పెర్ఫార్మెన్స్, లిప్ కిస్ సీన్లు, సిగ్గు అనే పదమే మరిచి పోయి అందాల ఆరబోతతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఐటం బాంబ్ మల్లికా షెరావత్ స్వలింగ సంపర్కులకు మద్దతు దారు అనే విషయం తెలిసిందే. వారి హక్కులను కాపాడాలని ఆ మధ్య ప్రకటనల మీద ప్రకటనలు చేసింది అమ్మడు. తాజాగా మల్లికా తన ‘గే' ఫ్రెండ్స్‌ కోసం ఈ రోజు (జూలై 14)ఏర్పాటు చేసింది. ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న తన గే ఫ్రెండ్స్ రిక్ ఫెరారీ, అలెక్స్ కోసం లాస్ ఏంజిల్స్‌లో ఈ పార్టీ అరేంజ్ చేసింది మల్లికా. వీరిద్దరు ఆర్ట్ అండ్ ఇంటీరియర్ విభాగంలో పని చేస్తున్నవారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరు మల్లికకు పరిచయం అయ్యారట. వారు స్వలింగ సంపర్కులు అని తెలియడంతో వారికి మరింత దగ్గరైంది ఈ బ్యూటీ. త్వరలో జరుగబోయే వాళ్ల పెళ్లిలో కూడా హడావుడి చేసేందుకు సిద్ధం అవుతోంది. అయితే బాలీవుడ్ జనాలు మాత్రం మల్లికా షెరావత్ కి ‘గే’లతో మంచి సంబంధాలు ఉన్నాయని,  అందుకే వారికి అంత ప్రాధాన్యత ఇస్తుందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Reema sen husband objection in exposing scenes
Rajamouli ignored megastar chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more