Prabhas mirchi look rocking

Prabhas latest movie Mirchi stills, Prabhas Mirchi photos, Mirchi latest wallpapers

Prabhas Mirchi Movie Latest Rocking Stills

Prabhas Mirchi  look rocking.png

Posted: 01/31/2013 09:16 PM IST
Prabhas mirchi look rocking

prabhas

ఆరడుగుల అందగాడు 'ప్రభాస్'... మాస్ లుక్ తో ఎంట్రీ ఇచ్చి, క్లాస్ పాత్రలు సినిమాలతో కూడా అందరినీ మెప్పించి, వైవిధ్యమైయిన కదలను ఎంచుకుని, పాత్రలు పోషిస్తూ, యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరుని సంపాదించుకున్నాడు. ఈ సంవత్సరం 'మిర్చి' తో మన ముందుకు రాబోతున్నాడు. ఇద్దరు భామలు అనుష్క, రిచా ఈ చిత్రంలో వీరి మునుపటి చిత్రాల కంటే ఎంతో నాజూకు గా, మరింత అందంగా కనిపిస్తున్నారు... దేవి శ్రీ సంగీతం తో పటు, చిత్ర కధానాయకుడు ప్రభాస్ ఈ చిత్రం లో ప్రత్యెక ఆకర్షణ...

తన లుక్ కి సంబంధించి ఈ చిత్రం లో ప్రభాస్ ప్రత్యెక జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణ 'కాటుక కళ్ళు...' పాట నుండి 'బార్బీ డాల్...' పాట వరకు, ప్రభాస్ ప్రతీ పాటలో ఒక కొత్త గెట్ అప్ లో కనిపించడం.

ఇంతగా కష్టపడి తన లుక్ తో, నటన శైలి లో ఎంతో వైవిధ్యాన్ని చూబించిన ప్రభాస్ 'మిర్చి', ఫిబ్రవరి 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది... చిత్రం తప్పక విజయం సాధించాలని ఆశిద్దాం...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chamundi sent girls to sachin aca secy gangaraju
Zanjeer telugu title not confirmed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more